Breaking News

సర్పంచ్‌కు వ్యతిరేకంగా బస్టాండ్‌ ఎదుట ధర్నా

 

నందిపేట, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌పై జరుగుతున్న అవినీతి ఆరోపణలపై జరుగుతున్న పోరు తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఇస్తున్నారని, కట్టని ఇళ్లకు కూడా ఇంటి నెంబర్లు కేటాయించాడని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడని, గత కొన్ని రోజులుగా ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా విచారణలో జాప్యం జరుగుతుందని నిరసిస్తూ గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు శనివారం బంద్‌ పాటించి బస్టాండ్‌ ఎదుట దర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ డిఎల్‌పివో విచారణలో జాప్యంచేస్తున్నారని, జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇది అవినీతిపై పోరాటమని అన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *