Breaking News

అయుత చండీయాగానికి తరలిన తెరాస నాయకులు

 

మోర్తాడ్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలం నుంచి జడ్పిటిసి ఎనుగందుల అనిత పూర్ణానందం, తెరాస మండల అధ్యక్షుడు కల్లడి ఏలియా, వైస్‌ ఎంపిపి జాగిరపు మోహన్‌రెడ్డి, మండల సర్పంచ్‌లు, మండల ఎంపిటిసిలు,కార్యకర్తలు, నాయకులు తమ తమ వాహనాల్లో శనివారం చండీ యాగానికి తరలివెళ్ళారు.

యాగం బాధ్యతలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల నుంచి తెరాస ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *