Breaking News

నీటి సమస్య పరిష్కరించాలి

 

ఆర్మూర్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో తీవ్ర నీటి సమస్య నెలకొంది. దీన్ని పరిష్కరించడానికి మునిసిపల్‌ అధికారులు చర్యలు తీసుకున్నా వాటిని పూర్తి స్తాయిలో అమలు పరచకపోవడంతో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది.

పట్టణంలో 23 వార్డులుండగా, కేవలం 7 నీటి ట్యాంకర్ల ద్వారానే నీరు సరఫరా అవుతుంది. దీంతో వార్డులు అధికమై ట్యాంకర్ల లోపముండడంతో సక్రమంగా నీరు కాలనీలకు చేరడం లేదు.దీంతో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మునిసిపల్‌ పాలకవర్గం స్పందించి నీటి సరఫరాను క్రమంగా చేయాలని ప్రజలు సూచిస్తున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *