Breaking News

ముచ్చటగా మూడోసారి మోర్తాడ్‌కు చేరుకున్న గూడ్స్‌ రైలు

 

మోర్తాడ్‌, డిసెంబరు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ రైల్వేస్టేషన్‌కు ఆదివారం 3 గంటల సమయంలో 12 బోగీలతో కూడిన రైలు చేరుకుంది. తెలుసుకున్న గ్రామస్తులు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చి రైలును చూశారు. గూడ్స్‌ రైలు రావడం మోర్తాడ్‌ నుంచి కమ్మర్‌పల్లి వరకు పట్టాలపై కంకర పోస్తు తిరిగి కరీంనగర్‌వైపు వెళ్ళిపోయింది. మూడోసారి ముచ్చటగా రైలు పరుగులు పెట్టడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Check Also

జనాభా లెక్కల్లో బిసి గణన చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేమెంతో మాకు అంతే వాటా కావాలంటే మా జనాభా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *