Breaking News

సహాయం చేయగలరు

నిజామాబాద్ జిల్లా, దోమకొండ కు చెందిన కుమ్మరి రాములు 4 డిసెంబర్ నాడు లేబర్ పని కై, సహారా వేస్ట్ పేపర్, దుబాయి కి వచ్చినాడు. 25 డిసెంబర్ నాడు వృత్తిరీత్యా రోడ్ దాటే క్రమంలో ఆక్సిడెంట్ కు గురి అయి దుబాయి లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

నిశిద్ద ప్రాంతంలో రోడ్ దాటుటకు ప్రయత్నించిన కారణంగా, పోలీసుల తీర్పు మేరకు రాములు కు ప్రభుత్వ పరంగా, మరియు ఇన్స్యురెన్స్ పరంగా వైద్యం కై ఆర్ధిక సహాయం అందటం లేదు. కుడి చేయి, ఎడమ కాలు లకు తీవ్ర గాయలతో ఉన్న రాములు ను చికిత్స కై ఆర్ధికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాడు.

దాతలు ఎవరైనా సహాయం చేయదలిస్తే, గల్ఫ్ తెలంగాణ సంఘాన్ని సంప్రదించగలరు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *