Breaking News

ప్రజావాణికి 19 ఫిర్యాదులు

 

ఆర్మూర్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వారం కూడా ప్రజావాణి జరిగింది. ఇందులో తహసీల్దార్‌ శ్రీధర్‌ మొత్తం 19 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. వీటిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబందించి 15, ఆహారభద్రత కార్డులకోసం 2 ఫిర్యాదులు, ఆన్‌లైన్‌లో పేరు మార్పిడి విషయమై 2 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు.

Check Also

ఆర్మూర్‌లో నిరసన ప్రదర్శన

ఆర్మూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ కార్మిక ప్రజావ్యతిరేక విధానాల‌కు నిరసనగా ...

Comment on the article