Breaking News

విహార యాత్రలకు డబ్బు వసూలు నిషేధం

అబుదాబీ లోని పాటశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు విహారయాత్రల పేరిట ఎటువంటి డబ్బును వసూలు చేయరాదని విద్యాసంస్థలకు అబుదాబీ విద్యామండలి సూచించింది. అలగీ , పాటశాలల బడ్జెట్ లోనే కొంత డబ్బును    విద్యార్ధుల విహారయాత్రలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

స్కూల్ ఎక్ష్ కర్శన్లు విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమని వారి చదువులలో ఇదో ముఖ్య ఘట్టమని ఎగ్జీక్యుటీవ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి మొహమ్మద్ సలాల అల్ ధహేరి అంగీకరిస్తూ , అయతె, ఏదైనా విహారయాత్రకు తీసుకు వెళ్ళేటప్పుడు ఉపాద్యాయుడు కనీసం   వారం  రోజుల ముందుగా తమ వద్ద అనుమతి పత్రం పొందాలని అన్నారు. అంతే కాక ఏ పాట్యఅంశం పై విద్యార్ధులను విహారయాత్ర కు తిసుకువెళుతున్నరొ సైతం తమకు తెలియచేయాలని ఆయన కోరారు.

Check Also

ప్రభుత్వ గుర్తింపులేని బ్లూమింగ్‌బడ్స్‌ను మూసివేయాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *