Breaking News

నేటి నుంచి తిమ్మాపూర్‌లో బ్రహ్మూెత్సవాలు

 

మోర్తాడ్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోని లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు బ్రహ్మూెత్సవాలు, శుక్రవారం రథోత్సవం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామ భక్తులు, విడిసి సభ్యులు మంగళవారం తెలిపారు.

వేద పండితులతో వివిధకార్యక్రమాలు నిర్వహిస్తామని జనవరి 1న రథోత్సవం, అన్నదానం, శ్రీవారి బ్రహ్మూెత్సవాలు చక్రపాణి మాధవాచార్యులు ఆద్వర్యంలో నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్తాయి వాలీబాల్‌, కబడ్డి పోటీలు 31వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు టోర్ని నిర్వాహకులు అజారుద్దీన్‌ తెలిపారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *