Breaking News

Daily Archives: December 29, 2015

హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి

టాలీవుడ్ లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్ గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు(35) ఈ రోజు(మంగళవారం) ఉదయం మరణించారు. దాదాపు 40కి పైగా సినిమాలో నటించిన రాంబాబు ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, కథానాయకుడు, దొంగా దొంగది, అస్త్రం, ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.చాలా మంది కామెడియన్ లు హీరోలుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపధ్యంలో ఇటీవల పులిరాజా ఐపియస్ పేరుతో హీరోగా మారే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మెదడులో రక్తం ...

Read More »

న్యాయం చెప్పిన జస్టిస్ ఈశ్వరయ్య

బీసీలకు క్రీమీలేయర్ నిబంధన వర్తింప చేయగలమంటూ తెలంగాణ ప్రభు త్వం పది రోజుల క్రితం ప్రకటించినప్పటి నుంచి అందుకు వ్యతిరేకంగా బీసీ నాయకులు చేసిన హెచ్చరికలతో వాతావరణం వేడెక్కిపోయింది. అటువంటి స్థితిలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ ఈశ్వరయ్య ఈ నెల 24న హైదరాబాద్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ, క్రీమీలేయర్ నిబంధన సరైనదేనని, అది అమలు కావాలని చెప్పిపోయారు. ఆయన స్వయంగా ఈ వర్గాలకు చెందిన వాడైనందున, న్యాయంగా వ్యవహరించే వాడన్న ప్రతిష్ట కూడా ఉన్నందున తనపై దాడి చేసేందుకు ఈ ...

Read More »

2030 తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్

లండన్, డిసెంబర్ 27: భారత్ ఆర్థిక వ్యవస్థ 2030 తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ బిజినెస్ అండ్ రిసెర్చ్ (సిఇబిఆర్) నివేదిక ప్రకారం 2029లో అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమించనుంది. ఈ క్రమంలో అమెరికా రెండో స్థానానికి పడిపోగా, భారత్ మూడో స్థానానికి చేరనుంది. 2030లో చైనా జిడిపి 34,338 బిలియన్ డాలర్లుగా, అమెరికా జిడిపి 32,996 బిలియన్ డాలర్లుగా ఉంటాయని, ఇదే సమయంలో భారత్ ...

Read More »

విహార యాత్రలకు డబ్బు వసూలు నిషేధం

అబుదాబీ లోని పాటశాలల యాజమాన్యాలు విద్యార్ధులకు విహారయాత్రల పేరిట ఎటువంటి డబ్బును వసూలు చేయరాదని విద్యాసంస్థలకు అబుదాబీ విద్యామండలి సూచించింది. అలగీ , పాటశాలల బడ్జెట్ లోనే కొంత డబ్బును    విద్యార్ధుల విహారయాత్రలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎక్ష్ కర్శన్లు విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమని వారి చదువులలో ఇదో ముఖ్య ఘట్టమని ఎగ్జీక్యుటీవ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి మొహమ్మద్ సలాల అల్ ధహేరి అంగీకరిస్తూ , అయతె, ఏదైనా విహారయాత్రకు తీసుకు వెళ్ళేటప్పుడు ఉపాద్యాయుడు కనీసం   వారం  రోజుల ...

Read More »