Breaking News

సరస్వతి శిశుమందిర్‌ విద్యార్థుల విజయభేరి

 

కామారెడ్డి, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భైంసాలో జరిగిన సంభాగ్‌ స్థాయి ఖేల్‌ ఖూద్‌లో కామారెడ్డి సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్తులు విజయభేరి మోగించారు. ఈనెల 25,26 తేదీల్లో జరిగిన ఖేల్‌ ఖూద్‌లో పాఠశాల విద్యార్తులు 7 ప్రథమ బహుమతులు, 4 ద్వితీయ బహుమతులు సాధించి ప్రాంత స్థాయికి ఎంపికయ్యారని ప్రధానాచార్యులు నల్లా నాగభూషణం తెలిపారు. విజయం సాధించిన విద్యార్తులకు పాఠశాల అధ్యక్షుడు డాక్టర్‌ శ్యాంసుందర్‌రావు అభినందించారు. విద్యార్థుల విజయం పట్లహర్షం వ్యక్తం చేశారు.

Check Also

రక్త హీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *