Breaking News

సిసి డ్రైనేజీ పనులు ప్రారంభం

 

కామారెడ్డి, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 24వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువల పనులను బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 10 లక్షలతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, ఎఇ గంగాధర్‌, నాయకులు చంద్రశేఖర్‌, సాజిద్‌, మాజిద్‌, తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *