Breaking News

విద్యార్థులకు సరళంగా బోదన చేయాలి

 

మోర్తాడ్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల మేధస్సును తెలసుకొని వారికి అనుగుణంగా సరళంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేయాలని ఎంఇవో బి.రాజేశ్వర్‌ అన్నారు. బుధవారం మండలంలోని ఏర్గట్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలోకాంప్లెక్సు సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. అన్ని సబ్జెక్టులలో విద్యార్థులకు సరియైన విధంగా బోధనచేస్తూ ఏ,బి,సి,డి లుగా గుర్తించి వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్సు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *