Breaking News

Daily Archives: January 3, 2016

రామ్ కెరియర్ లోనే రికార్డ్ స్థాయి నైజాం కలెక్షన్స్..! ఎంతో తెలుసా..?

ఎనర్జిటిక్ హీరో రామ్ మళ్లీ సక్సెస్ అందుకున్నాడు..’నేను శైలజ’ తో ఓ కూల్ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాల రోజుల తర్వాత ఓ సూపర్ హిట్ కొట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఇక కలెక్షన్స్ విషయానికి రామ్ తన కెరీర్లో మొదటి రోజు అత్యధిక వసూళ్ళు సాదించిన చిత్రంగా టాక్ వినపడుతుంది.. మొదటి రోజు నైజాం ఏరియాలో 1 కోటి 28 లక్షల రూపాయల షేర్ ...

Read More »

పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ పెరిగిన ఎక్సైజ్ సుంకం

లీటర్ పెట్రోల్‌పై 0.37 పైసలు, డీజిల్‌పై రూ. 2 చొప్పున వడ్డన న్యూఢిల్లీ, జనవరి 2: కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 0.37 పైసలు, లీటర్ డీజిల్‌పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్ను పెరిగింది. గడచిన మూడు వారాల్లో ఈ పెంపు రెండోది కావడం గమనార్హం. కాగా, తాజా పెంపువల్ల రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచకపోవడమే దీనికి కారణం. ఇకపోతే డీజిల్‌పై ...

Read More »

చీమలు నిద్రపోతాయా?

ప్ర : చీమలు నిద్రపోతాయా? జ : పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయి. రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయి. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయి. సాధారణంగా చీమలు నిద్రపోవని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే రాత్రివేళల్లో చీమలు పని చేయవు కాబట్టి అవి ఏదో ఒక రూపంలో విశ్రాంతి తీసుకుంటాయి. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ...

Read More »