Breaking News

Daily Archives: January 15, 2016

సంక్రాంతి బరిలో నాగ్ సూపర్ సక్సెస్ కొట్టాడు.

తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు సినిమా అబిమనులలో సైతం ఈ సంక్రాంతి చాల ముఖ్యమైంది..నాల్గు బడ చిత్రలో ఈ బరిలోకి రావడం తో ఏ సినిమా హిట్ అవుతుందో..ఏది ఫట్ అవుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచుసారు..ఇప్పటికే మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నాయి..ఇక నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా తో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది..పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చుతుందని ప్రేక్షకులు చెపుతున్నారు.. చిత్రం అంత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో సాగిపోవడం, ...

Read More »

పంటల పండగ సంక్రాంతి పండగ

తెలుగునాట దీనిని పెద్ద పండగగా వ్యవహరిస్తారు. రైతులకు పంటలు ఇంటికి రావటంతో కొంచెం తీరిక దొరికి సంబరంగా చేసుకునే పంటలకు సంబంధించిన ముఖ్యమైన పండుగ ఇది. సూర్యుడు భూమధ్య రేఖకి ఉత్తరంగా ప్రయాణించటాన్ని ఉత్తరాయణమనీ, దక్షిణంగా ప్రయాణించటాన్ని దక్షిణాయమనీ అంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడుగనుక ఉత్తరాయణాన్ని మకర సంక్రాంతి, మకర సంక్రమణమనీ, అలాగే దక్షిణాయంలో సూర్యుడు కర్కాటకం రాశిలో ప్రవేశించటాన్ని కర్కాటక సంక్రమణమనీ అంటారు. సంక్రాంతి అన్నా, సంక్రమణం అన్నా జరగటం అని అర్ధం. అంతేకాదు ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయణం దేవతలకు రాత్రిగా ...

Read More »