Breaking News

Daily Archives: April 8, 2016

ఘనంగా ఉగాది

  రెంజల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, నీలా, కందకుర్తి, రెంజల్‌, కల్యాపూర్‌, కూనేపల్లి గ్రామాల్లో ఉగాది పండగను పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పంచాంగ పఠనం నిర్వహించారు. ఈయేడు రైతులు, పాడి, పంటలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

అలరించిన కుస్తీ పోటీలు

  రెంజల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పండగను పురస్కరించుకొని ప్రతియేటా ఉగాది పర్వదినం సందర్భంగా మండలంలోని బోర్గాం, కళ్యాపూర్‌ గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహించడం సంప్రదాయం. ఈయేడు కూడా కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు పాల్గొన్నారు. మొదటి కుస్తీగా 101 రూపాయలతో మొదలై ఆఖరి కుస్తీగా మల్లయోధులు 5 తులాల వెండి కడెల వరకు కొనసాగింది. గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. బోర్గాం, కళ్యాపూర్‌ ...

Read More »

అఖండ హరినామసప్తాహ

  పిట్లం, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్నకోడప్‌గల్‌ గ్రామంలో శుక్రవారం అఖండ హరినామ సప్తాహ ప్రారంభమవుతున్నట్టు భక్తులు తెలిపారు. 8వ తేదీ శుక్రవారం నుంచి 15వ తేదీ శ్రీరామ నవమి వరకు అఖండ హరినామ సప్తాహ జరుగుతున్నట్టు తెలిపారు. మొదటిరోజు పిట్లంలోని సాయిబాబా మందిరం అర్చకులు అశోక్‌ మహరాజ్‌ అతిథిగా విచ్చేశారు. అఖండ హరినామ సప్తాహ శ్రీశ్రీశ్రీ శేఖర్‌ మహరాజ్‌ ఆశీస్సులతో ప్రారంభం చేస్తున్నట్టు గ్రామ పెద్దలు, భక్తులు తెలిపారు.

Read More »

10న అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ

  నందిపేట, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తల్వేద గ్రామంలో ఈనెల 10వ తేదీన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌, ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ కొరకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించనున్నట్టు తెరాస మండల ఉపాధ్యక్షుడు అంతంపల్లి రవి తెలిపారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

  నందిపేట, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని వెల్మల్‌ గ్రామానికి చెందిన మాసగోని లక్ష్మి అనారోగ్యం కావడంతో ఆసుపత్రి ఖర్చుల కొరకు అప్పు సొప్పు చేసి చెల్లించిన ఆసుపత్రి బిల్లులు రూపాయలు 75 వేల చెక్కును ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిది నుంచి మంజూరు చేయించి లక్ష్మి కుమారుడు నర్సాగౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో వారితోపాటు ఉంటూ వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Read More »

ఘనంగా కుక్కల గుట్ట జాతర

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లోగల కుక్కల గుట్ట జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలోకి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వేళ రథోత్సవం నిర్వహించారు. అనంతరం జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Read More »

సరిహద్దు గ్రామాల్లో నీటి కటకట

  పిట్లం, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాగునీటి కొరత రోజురోజుకు పెరుగుతోంది. వేసవి కాలం ముందే తీవ్రమైన తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా అటు మెదక్‌ జిల్లా సరిహద్దుల్లో గల గ్రామమే కంబాపూర్‌ గ్రామం. పిట్లం మండలం లోని సరిహద్దు గ్రామం కావడంతో తాగునీటి సమస్యను పట్టించుకునే అధికారులు, నాయకులు కరువయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 1800 మంది జనాభా కలిగిఉన్న ఒక్కటే వాటర్‌ ట్యాంక్‌, మూడు సింగిల్‌ ఫేస్‌ మోటారులు ఉన్నాయి. వాటిలో ఒకటే సింగిల్‌ఫేస్‌ ...

Read More »

ఘనంగా ఉగాది

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ప్రజలు ఇళ్ళల్లో పిండివంటలు, షడ్రుచులతో కూడిన పచ్చడి సేవించి ఆనందోత్సాహాల నడుమ పండగ జరుపుకున్నారు.

Read More »

ఉగాది సంబరాలు

  నందిపేట, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శుక్రవారం ప్రజలు కుల, మతాలకు అతీతంగా ఉగాది సంబరాలు జరుపుకున్నారు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి తయారుచేసి లక్ష్మినర్సింహస్వామి ఆలయం వద్ద పంపిణీ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జమాత్‌ ఇస్లామి హింద్‌ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు బృందాలుగా గ్రామ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి ఉగాది గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గాండ్ల సంతోష్‌,ఇ తర యువజన ...

Read More »

పూడిక మట్టితో పొలాలు సస్యశ్యామలం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులో పూడిక మట్టిని పొలాల్లో చల్లుకోవడం ద్వారా రైతులు త్వరలోనే దాని ఫలితాలను అందుకోనున్నారు. గత సమైక్య పాలకుల పాలనలో చెరువులు మరమ్మతులకు నోచుకోలేక చెరువు ఆనవాళ్ళు సైతంకోల్పోయాయి. కాకతీయ రాజులు చెరువులు నిర్మించి చరిత్ర పుటలో నిలిచిపోయారు. ప్రస్తుత సిఎం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్దరణ చేశారు. సదాశివనగర్‌ ...

Read More »

ఘనంగా ఉగాది పండగ

  ఎడపల్లి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలో శుక్రవారం అన్ని గ్రామాల్లో ఉగాది పండగను ప్రజలందరు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి ఆయా ఆలయాల వద్ద ఉగాది పచ్చడి వితరణ చేశారు. అలాగే వేద పండితులు పంచాంగం చదివి వినిపించారు. మండలంలోని ఎడపల్లి, కుర్నాపల్లి, ఠానాకలాన్‌ జడకొప్పులు, కోలాటాలతో ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.

Read More »

అభిమానం ప్రాణం తీసింది..!

అభిమానం ప్రాణం తీసింది. సినిమా చూస్తున్నప్పుడు తలెత్తిన వివాదం ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. అనంతపురం జిల్లా మడకశిర సమీపంలోని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడలో జరిగింది ఈ ఘటన. పట్టణంలోని అలంకార్‌ థియేటర్‌లో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో రాకేశ్‌ అనే యువకుడు చనిపోయాడు. పావగడ సీఐ వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రాకేశ్‌ నాయక్‌ పవన్‌కల్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా చూసేందుకు తన మిత్రులతో స్థానిక అలంకార్‌ థియేటర్‌కు వచ్చాడు. సినిమా చూస్తున్న సమయంలో హీరోని వేరే ...

Read More »

“సర్ధార్” టాక్ – తప్పు తప్పే. పెద్ద తప్పే..!

కమర్షియల్ అంశాలను దూరంగా పెట్టి ‘జానీ’ సినిమాకు కధను సమకూర్చిన పవర్ స్టార్ ఆ చిత్ర ఫలితాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదని, ఈ సారి పూర్తి కమర్షియల్ అంశాలతో “సర్ధార్ గబ్బర్ సింగ్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పవన్ ఎంచుకున్న కమర్షియల్ అంశాలను సినీ ప్రేక్షకులు ఇప్పటికే కొన్ని వందల సార్లు, అది కాదంటే వేల సంఖ్యలో వీక్షించడమే ‘సర్ధార్’ సినిమాకు ‘మైనస్’గా మారింది. నిజానికి ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత సగటు సినీ అభిమానికి ఏర్పడిన అభిప్రాయాన్ని ‘సర్ధార్’ సినిమా ...

Read More »

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర నవ నాయక ఫలము….{ 2016 -2017}…!!!!!

  రాజు :- శుక్రుడు శుక్రుడు రాజు అయినందువల్ల ప్రతి ఇంట లగ్జరీ పెరుగును, స్త్రీ పురుషులు విలసవమ్థమైన్ జీవితము గడుపుట, వెండి, బంగారముల ధరలు పెరుగుట, మత్తుపదార్ధములు, మద్యము, సుగంధ ద్రవ్యాలు ధరలు పెరుగుట, ప్రేత్యక రిజర్వేషన్స్, స్త్రీలపై అత్యాచారములు, భార్యాభర్తల మద్య విభేదాలు, ఉలవ ధాన్యము ధర పెరుగుట, వైద్య అవసరములు పెరుగుట పాలధరలు పెరుగుట, వర్షాభావము బాగుండును. మంత్రి :- బుదుడు భుధుడు మంత్రి అవ్వుట వలన దేశములో విదేశి వ్యాపారములు పెరుగుట, పరిపాలన అత్యంత యుక్తి ప్రయుక్తులతో కూడుకొని ...

Read More »

ఉగాది పండుగ

ఉగాది పండుగ వస్తోంది – ఉత్సాహాన్ని తెస్తోంది ఉగాది పండుగ వస్తోంది ఉత్సాహాన్ని తెస్తోంది ఊరంతా సంతోషం ఉరకలు వేసే సందోహం ఉప్పు, పులుపు, చెరుకు, చేదు ఉపాహారం ఈ రోజు ప్రత్యేకం ఉదయం తలంటు పోత ఉత్సాహం కొత్త బట్టల జత ఊరి దేవత సంబరం ఉత్కంట గొలిపే వినోదం ఉగాది పంచాంగ శ్రవణం ఊరట ఇచ్చే గోచారం వివరం ఉంది ఉంది మంచి పొంచి ఉన్నది గ్రహాల బలం ఊరికి కొంచెం ఉపకారం ఉగ్ర గ్రహాల శాంతికి దానం ఉన్నత స్థితికి ...

Read More »

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి లో పుట్టిన వారికి ఈ సంవత్సర దిన ఫలాలు , వార ఫలాలు,మాస ఫలితాలు మరియు సంవత్సర ఫలితాలు ఏ విధముగా ఉంటాయో ఈ వీడియో ద్వారా శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు. మీరు ఏ లగ్నం లో జన్మించారు? అసలు లగ్నం అంటే ఏమిటి? మనది ఏ లగ్నం మరియు మన పుట్టిన లగ్నం ఏ విధముగా నిర్ణయిస్తారు?మన జాతకంపై జన్మ లగ్నం ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు ఎటువంటి ఫలితాలును ఇస్తుంది. ఏ ...

Read More »

మీన రాశి

మీన రాశి లో పుట్టిన వారికి ఈ సంవత్సం దిన ఫలాలు , వార ఫలాలు,మాస ఫలితాలు మరియు సంవత్సర ఫలాలు ఏ విధముగా ఉంటాయో ఈ వీడియో ద్వారా శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు. https://www.youtube.com/watch?v=IMGyM0zu_7A

Read More »

ధనూ రాశి

ధనూ రాశి లో పుట్టిన వారికి ఈ సంవత్సం దిన ఫలాలు , వార ఫలాలు,మాస ఫలితాలు మరియు సంవత్సర ఫలాలు ఏ విధముగా ఉంటాయో ఈ వీడియో ద్వారా శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు. https://www.youtube.com/watch?v=plg5tFbVJf4

Read More »

కర్కాటక రాశి

కర్కాటక రాశి లో పుట్టిన వారికి ఈ సంవత్సం దిన ఫలాలు , వార ఫలాలు,మాస ఫలితాలు మరియు సంవత్సర ఫలాలు ఏ విధముగా ఉంటాయో ఈ వీడియో ద్వారా శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు. https://www.youtube.com/watch?v=vgQNUln5lYw

Read More »