Breaking News

ఈనెల 21 వరక బిసిఎ పరీక్ష పీజు గడువు

 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో బిసిఎ చదువుతున్న విద్యార్థుల ప్రాక్టీకల్స్‌, థియరీ పరీక్షలు మే నెలలో నిర్వహిస్తారని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. వీటికి సంబంధించి ఫీజు చెల్లింపు చివరి తేది ఏప్రిల్‌ 21 అని వంద రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపు గడువు చివరి తేది ఏప్రిల్‌ 23 అని ఆయన పేర్కొన్నారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ థియరి, ప్రాక్టీకల్స్‌ పరీక్షలకు ఈ గడువు వర్తిస్తుందని వివరించారు.

బిఇడి రీవాల్యుయేషన్‌

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బిఈడి పరీక్షలు రాసి, ఫలితాలు పొందిన అభ్యర్థులు రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేది ఏప్రిల్‌ 25 అని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తెయు పరీక్షల నియంత్రణ విభాగం నుంచి దరఖాస్తులు పొందాలని ఆయన సూచించారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *