Breaking News

హనుమాన్‌ జయంతికి ఆలయాల ముస్తాబు

 

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామల్లో గల హనుమాన్‌ ఆలయాలను జయంతి సందర్భంగా ఆయా గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, దీక్షా స్వాములు అ ందంగా ముస్తాబు చేశారు. శుక్రవారం జరగనున్న హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడపాకల్‌, గుమ్మిర్యాల్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో జాతర నిర్వహిస్తారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *