Breaking News

Daily Archives: April 30, 2016

అంటరానితనం అమానుషం

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనం అమానుషమని, సామాజిక జీవనంలో అంటరానితనాన్ని నిషేదించబడిందని బీర్కూర్‌ ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. ప్రతినెల చివరి రోజున పౌరహక్కుల దినోత్సవంలో భాగంగా మండలంలోని నెమ్లి గ్రామంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ సామాజిక జీవనంలో ప్రతి ఒక్కరు సమానులేనని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల్లో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రామంలోగల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులున్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. బలహీన వర్గాల మహిళలకు లైంగిక ...

Read More »

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 130వ మేడేను కార్మిక చట్టాల అమలుకు, సవరణలకు, మతోన్మాదాలకు వ్యతిరేకంగా నిర్వహించాలని ఇఫ్టు జాతీయ కమిటీ పిలుపును జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు యం.ముత్తన్న, దాసులు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. శనివారం మేడే పోస్టర్లను పట్టణంలోని కుమార్‌ నారాయణభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో కార్మికుల రక్తంతో తడిసి ఎరుపెక్కిన ఎర్రజెండా కార్మికులకు ఆత్మీయ జెండాగా 1889 ప్రపంచ అంతర్జాతీయ కార్మిక సంస్థ మహాసభలో ప్రకటించారని వారు ...

Read More »

గాయత్రీ మందిర నిర్మాణానికి భూమిపూజ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 13 వందల ప్లాట్ల ఆవరణలో బ్రాహ్మణ సేవాసమితి ఆద్వర్యంలో శనివారం గాయత్రీ మందిరం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి, రాంపూర్‌ మహరాజ్‌, ఆర్మూర్‌ తెరాస నియోజకవర్గ రాజేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ స్వాతిసింగ్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మందిరం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం త్వరగా పూర్తికావాలని వారు ఆకాంక్షించారు. సేవాసమితికి చెందిన స్థలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వంత కమ్యూనిటీ హాల్‌ లేక కలిగిన ఇబ్బందులను ...

Read More »

వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ అబ్దుల్‌ అజిత్‌ కుమార్తె మునీర వివాహ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వరుడు మహ్మద్‌ గఫర్‌ను జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు వివాహానికి హాజరై ఆశీర్వదించారు. ప్రభుత్వం నిరుపేద ఆడకూతురు పెళ్ళిళ్ళకు షాదిముబారక్‌ పథకం కింద 51 వేల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. వారి వెంట మాజీ జడ్పిటిసి సభ్యులు వినయ్‌కుమార్‌, నల్లవాగు నీటి ...

Read More »

ప్రయాణీకుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మోర్తాడ్‌ బస్టాండ్‌లో శనివారం సర్పంచ్‌ దడివె నవీన్‌ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్టిలో పెట్టుకొని బస్టాండ్‌ ప్రాంతంలో ఎటువంటి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయానీకుల ఇబ్బందని గుర్తించిన సర్పంచ్‌ జిపి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శాశ్వత షెడ్డు నిర్మించి రంజన్‌లు ఏర్పాటు చేసి చల్లటి నీటిని అందిస్తున్నారు. కార్యక్రమంలో ఏర్గట్ల సొసైటీ బ్యాంకు మేనేజర్‌ సందీప్‌ శర్మ, కృష్ణవేణి టాలెంట్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ జాబ్రి, వార్డుసభ్యులు భూమన్న, ...

Read More »

గ్రామసభలో అధికారులపై రైతుల ఆగ్రహం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మోర్తాడ్‌, తిమ్మాపూర్‌, షెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయం గ్రామసభలను వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు దడివె నవీన్‌, ఉగ్గెర భూమేశ్వర్‌, గుర్జాల లింబన్న, రాజేందర్‌ అద్యక్షతన గ్రామ సభలు జరిగాయి. వీటిలో రైతులు కరువు నిధులు, పంట నష్టపరిహారం అందించకుండా గ్రామసభలు నిర్వహించడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఎండిపోయిన పంటలను రెవెన్యూ అదికారులు సక్రమంగా సర్వే చేయాలని, ...

Read More »

చురుకుగా సాగుతున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల అధికారులతో ఇంకుడు గుంతల నిర్మాణ పనులపై ప్రత్యేక అధికారులను నియమించడంతో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మండలంలోని ధర్మోరాలో ఎంపిడివో శ్రీనివాస్‌, గాండ్లపేట్‌లో తహసీల్దార్‌ వెంకట్రావు, దోన్‌పాల్‌లో మండల సాక్షరభారతి కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌గౌడ్‌, ఒడ్యాట్‌లో ప్రోగ్రాం అధికారి నర్సయ్య, తిమ్మాపూర్‌లో ఐకెపి సిసిలు శ్రీనివాస్‌, రాజేశ్వర్‌, మహేందర్‌, నవీన్‌ లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించి ఉపాది హామీ కూలీలతో గుంతల తవ్వకాలను చేపట్టారు. నిర్మానానికి అవసరమయ్యే ...

Read More »