Breaking News

అవార్డు గ్రహీతకు సన్మానం

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 54 సార్లు రక్తదానం చేసి రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ చేతుల మీదుగా అవార్డు పొందిన సాయిబాబాను శుక్రవారం కామారెడ్డిలో ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ యూత్‌ క్లబ్‌ ప్రతినిధులు సాయిబాబాను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండి రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు చింతల శ్రీనివాస్‌, కన్నయ్య, శ్రీనివాస్‌, హనుమాండ్లు, కిషన్‌, నర్సింగ్‌, భిక్షపతి, మెడికల్‌ రాజు, తదితరులున్నారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *