ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ గళం గూడ అంజయ్య అస్తమయం

-కొంతకాలంగా అనారోగ్యం -కుమార్తె ఇంట్లో తుదిశ్వాస -ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌లో నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు -సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి -తెలంగాణ ఉద్యమంలో అస్ర్తాలైన అంజన్న పాటలు -దుమ్ము రేపిన అవ్వోనివా నువ్వు అయ్యోనివా.. పాట -ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారుల సంతాపం హైదరాబాద్: పేదల కష్టాలను పేదల భాషలోనే వినిపించిన అద్భుత కలం మూగబోయింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని దుర్నీతులే వస్తువుగా అనేక చైతన్యభరిత పాటలు రాసి.. ప్రజల కవిగా వెలుగొందిన అపూర్వ కలం.. కాలంచేసింది. తెలంగాణ … Continue reading ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ గళం గూడ అంజయ్య అస్తమయం