Breaking News

చికిత్స పొందుతూ మహిళ మృతి

 

నందిపేట, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన యాతాలర భూలక్ష్మి అనే మహిళ ఈనెల 11న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా నిజామాబాద్‌ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ బుధవారం మృతి చెందినట్టు తెలిపారు. బూలక్ష్మి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ప్రొబిషినరీ ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Check Also

ఘనంగా పెద్దమ్మతల్లి ఆల‌య వార్షికోత్సవం

నందిపేట్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం తొండాకురు గ్రామంలో పెద్దమ్మతల్లి ...

Comment on the article