Breaking News

Daily Archives: June 27, 2016

పెట్టుబడులకు ఆకాశమే హద్దు

-భారత్‌లో బోలెడన్ని అవకాశాలు.. -చైనా పెట్టుబడిదారులతో జైట్లీ బీజింగ్: భారత్‌లో పెట్టుబడుల అవకాశాలకు ఆకాశమే హద్దు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. చైనాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన చైనీస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీసీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో భారత్ నిలకడగా కొనసాగుతుందని, మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ, హౌజింగ్, విద్యుత్, నీరు, సామాజిక రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదని, ప్రైవేట్ రంగ పెట్టుబడులు దీనికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని జైట్లీ ...

Read More »

డిసెంబర్‌కల్లా గోల్డ్ @ 33,500

-వచ్చే ఆరు నెలల్లో పసిడి ధరలు కనీసం 10 శాతం పెరిగే అవకాశం న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితుల్లో అత్యంత భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. ఐరోపా కూటమి నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పుతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి మరింత పెరిగింది. బ్రెగ్జిట్ తీర్పు వెలువడిన రోజు (ఈనెల 24) ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనం కాగా.. గోల్డ్ రేటు కొండెక్కి కూర్చుకుంది. ఈ పరిణామంతో మదుపర్ల దృష్టి మళ్లీ బంగారంపైకి మళ్లిందని, మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ...

Read More »

తెలంగాణలో కరువుతీరా వానలు

-సాధారణంకంటే 5 శాతం అధికంగా వర్షపాతం -రెండ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు -తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌ను ఆవరించిన క్యుములోనింబస్ మేఘాలు: వాతావరణ శాఖ వెల్లడి న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అనుకున్న మేరకంటే అధికంగానే వర్షపాతం నమోదైందని.. మున్ముందు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రవేశం నుంచి ఈ నెల 25నాటికి 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. సాధారణంగా ...

Read More »

మామూళ్ల కోసం తన్నులాట..

వసూలు చేసిన మామూళ్లు పంచుకోవడంలో వచ్చిన భేదాభిప్రాయాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇలా బహిరంగంగా తన్నుకున్నారు. ప్రజలు తమను చూస్తున్నారనే ఆలోచన కూడా లేకుండా ఇలా ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన రాష్ట్ర రాజధాని లక్నోలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

Read More »