Breaking News

Daily Archives: July 16, 2016

ఫ్రాన్స్ విషాదం

కొన్ని సందర్భాల్లో ఉగ్రవాద దాడి సృష్టించిన బీభత్సం కంటే, అనుసరించిన విధానం ఎక్కువ భయపెడుతుంది. ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో గురువారం రాత్రి బాస్టిల్‌ డే సంబరాల కోసం గుమిగూడిన వందలాది మందిని ఒక భారీ ట్రక్కుతో తొక్కించి చంపేయాలన్న ఆలోచన ఒక మారణాయుధ దాడికంటే పెనువిషాదాన్ని మిగల్చింది. ఈ మృత్యుశకటం కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయినవారు ప్రస్తుతానికి వందలోపు ఉండవచ్చునేమో కానీ, తీవ్రంగా గాయపడినవారి సంఖ్య హెచ్చుగా ఉన్నందున మరణాలు మరింత పెరుగుతాయి. బాణాసంచా వేడుకలను చూడ్డానికి అధికసంఖ్యలో పిల్లలు కూడా వచ్చినందున మృతుల్లో ...

Read More »

నిరాశపరిచిన ఇన్ఫోసిస్‌

క్యు 1 లాభం రూ.3,028 కోట్లు ఏడాది ఆదాయాల అంచనా కుదింపు ‘‘ప్రస్తుతానికి కాస్తంత ఎదురీదుతున్నా 2020 నాటికి 2,000 కోట్ల డాలర్ల (రూ.1.36 లక్షల కోట్లు) వ్యాపారం సాధించాలనే విజన్‌ సాకారం చేసుకుంటాం. ఒక త్రైమాసికం నిరాశావహంగా ఉన్నంత మాత్రాన ఒక మైలురాయిని చేరాలన్న ఆశలు నీరుగారిపోవు. పైగా అది ఒక పెద్ద లక్ష్యం అని నేనెప్పుడూ చెప్పలేదు. 2020నాటికి ఒక్కో ఉద్యోగిపై 80 వేల డాలర్ల ఆదాయం ఆర్జించాలని కూడా భావిస్తున్నాం. అప్పటికి మార్జిన్‌ను 30 శాతానికి పెంచుకుంటాం.’’ బెంగళూరు : ...

Read More »

ఎయిర్‌టెల్ వినియోగదారులకి శుభవార్త

న్యూఢీల్లీ: వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లలను ప్రకటించండంలో ఎయిర్‌టెల్ ముందుంటుంది. ఎయిర్‌టెల్‌కి రిలయన్స్ పోటీ వస్తే చూస్తూ ఊరుకుంటుందా. తమ ఖాతాదారులని నిలబెట్టుకోవడం కోసం, ఇంటర్‌నెట్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది.  ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్  ‘హ్యపీ అవర్స్ డేటా’ని ప్రకటించింది. కొత్త ఆఫర్ ప్రకారం ఉదయం 3గంటల నుంచి 5 గంటల వరకు వినియోగించే డేటాలో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తుంది. ఈ సమయంలో డౌన్‌లోడ్ చేసుకున్న కంటెంట్ డేటా 50 శాతం వెనక్కి ఇచ్చేయనుంది. ...

Read More »

తోటి హీరోని విలన్‌గా మార్చేసిన నాని

ఈ మధ్యనే ‘‘హీరో..? విలన్..?’’ అంటూ ప్రేక్షకుల్లో ఆస్తకి రేపి ‘జెంటిల్‌మన్’తో సాలిడ్ హిట్ అందుకున్నాడు యువ హీరో నాని. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఇతగాడు ‘జెంటిల్‌మన్’‌లో విలక్షణ నటన కనబరిచి నటుడిగా మరింత ఎదిగాడు. తాను ఎదుగుతూ పక్కనున్నవారి ఎదుగుదలకు కారణమయ్యే వాడే హీరో అని అంటుంటారు. అయితే నాని మాత్రం దీనికి విరుద్దంగా తోటి హీరోని విలన్‌గా మార్చేస్తున్నాడు. వివరాల్లోకెళితే.. నాని హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ ...

Read More »

ఫేస్ బుక్ ప్రేమ.. ఒకరి కౌగిలిలో మరొకరు బందీలుగా మారారు.. అంతలో పోలీసులొచ్చారు..!

ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమించానన్నాడు.. తీరా కలుసుకునే సరికి అడ్డంగా బుక్కయ్యాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 17 ఏళ్ళ‌ అబ్బాయికి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి పేరు జిందా. ఈ ఇద్దరూ రాత్రి పగలు తేడా లేకుండా ఫేస్ బుక్ చాటింగ్‌లో మునిగిపోయేవారు. దీంతో ఇద్దరి మధ్య విడదీయరాని సంబంధం ఏర్పడింది. సోమ‌వారం వారిద్ద‌రూ వ‌సంత్ కుంజ్ అనే ప్రాంతంలోని ఒక హోట‌ల్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కలుసుకునేటప్పుడు తనతో ఏకాంతంగా గడపాలని జిందా ఆ యువకుడిని కోరింది. అలాగే ఇద్దరూ హోటల్‌లో ...

Read More »

తల్లిదండ్రులను నిర్లక్ష్యంచేస్తే జైలుకే

ఫిర్యాదు అందితే కఠిన చర్యలు వృద్ధుల సంరక్షణ చట్టానికి పదును రంగారెడ్డి కలెక్టర్‌ రఘునందన్‌ రావు ( రంగారెడ్డిజిల్లా) : అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలే.. పెద్దయ్యాక తమను నిర్లక్ష్యం చేస్తే..? అవసాన దశలో ఇంట్లోంచి వెళ్లగొడితే.. ఎవరికి చెప్పుకోవాలో, ఎలాబతకాలో తెలియక నానా కష్టాలు పడుతున్న వృద్ధుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. కన్న బిడ్డల నిరాదరణకు గురయిన వృద్ధులకు న్యాయం చేయాలని, ఆ బిడ్డలకు బుద్ధి చెప్పాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌ రావు నిర్ణయించారు. తల్లిదండ్రులను పోషించకుంటే జైలుకు పంపుతామని ...

Read More »

ఆమె శ్రీవాణి కాదు.. మహాజాదూ రాణి… అన్న భార్యపై దాడి!

బుల్లితెర నటి శ్రీవాణి మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఆస్తి కోసం అన్న భార్యపై దాడి చేసిన కేసులో ఆమెపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు విచారణ నిమిత్తం ఆమెకు పోలీసులు కబురు పంపగా, ఆమె విచారణకు గైర్హాజరయ్యారు. దీనిపై ఈ సందర్భంగా వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల మాట్లాడుతూ విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేశామన్నారు. అయితే ఆమె రాలేదని, విచారణకు శ్రీవాణి సహకరించడం లేదన్నారు. శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ...

Read More »