Breaking News

Monthly Archives: August 2016

బర్త్‌డే హంగామాకు పవన్ దూరం..?

తిరుపతిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ‘ప్రత్యేక హోదా’ గురించి తేల్చండంటూ నిలదీసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన ‘జనసేన’ అధినేత పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ తన పుట్టినరోజు వేడుకను ఎలా చేసుకోబోతున్నారనే ఉత్సుకత అభిమానుల్లో పెల్లుబుకుతోంది. అయితే పవన్ మాత్రం షరామామూలుగానే బర్త్‌డే హంగామాకు దూరంగా ఉండబోతున్నారని టాలీవుడ్ వర్గాల తాజా సమచారం. సెప్టెంబర్ 2వ తేదీతో పవన్ 45వ పడిలోకి అడుగుపెడుతున్నారు. సహజంగానే తన పుట్టినరోజును అభిమానులు, రాజకీయనేతలకు దూరంగా నిరాడంబరంగానే జరుపుకునేందుకు పవన్ ఇష్టపడుతుంటారు. ఈసారి కూడా ఇందుకే మొగ్గుచూపుతున్నారని, ...

Read More »

జనతా‘గ్యారేజ్‌’లో మహేష్‌!

అవును.. మీరు చదివింది నిజమే. మహేష్‌ గ్యారేజ్‌లోకి అడుగుపెట్టాడు. ఎన్టీయార్‌ నటించిన గ్యారేజ్‌లోనికే అడుగుపెట్టాడు. అయితే మహేష్‌ అడుగుపెట్టింది ‘జనతా గ్యారేజ్‌’ సెట్‌లోనికి మాత్రమే. మురుగాదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు చెన్నైలో జరిగింది. తదుపరి చిత్రీకరణ కోసం యూనిట్‌ అంతా హైదరాబాద్‌ వచ్చేసింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ‘జనతా గ్యారేజ్‌’ కోసం హైదరాబాద్‌ సారథీ స్టూడియోలో వేసిన సెట్‌లోనే కొన్ని సీన్లు చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సెట్‌లో ఓ ఫైట్‌ను, ఓ పాటను చిత్రీకరించనున్నాడట మురుగదాస్‌. అందుకు తగ్గట్టుగా సెట్‌లో చిన్న ...

Read More »

యాంకర్ శ్రీముఖి‌లో ఈ యాంగిల్ కూడా ఉందా ?

తెలుగు యాంకర్స్‌లో గ్లామర్ క్వీన్‌గా పేరుతెచ్చుకుంది శ్రీముఖి. చిన్నచిన్న షోలతో కెరీర్‌ను ప్రారంభించిన శ్రీముఖి తెలుగులో ఉన్న ప్రముఖ యాంకర్స్‌లో ఒకరిగా నిలిచింది. అయితే ఈ వాలు కళ్ల చిన్నదానిపై ప్రశంసలు ఎన్నున్నాయో రూమర్స్ కూడా అన్నే వినిపిస్తుంటాయి. యాంకర్ రవి, శ్రీముఖి చాలా షోలకు జంటగా యాంకరింగ్ చేశారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. అప్పటి నుంచి ఏదో ఉందంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి. కానీ ఇవేవి నిజం కాదు. ఎందుకంటే, సినీరంగంలో ఉన్న చాలామంది శ్రీముఖి స్నేహితులే. సింగర్స్ ...

Read More »

అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే అభివృద్ది సాధ్యం

  – రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా భారతదేశంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో పేదవారు దళితులే అని చెప్పే పరిస్థితులున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం మద్నూర్‌ మండలంలో అన్నా బాహుసాఠే విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. 70 సంవత్సరాల క్రింద సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడిన కులాలు ఏవైతే ...

Read More »

రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి ఘన స్వాగతం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని నర్సింగ్‌రావుపల్లి చౌరస్తాలో జుక్కల్‌లో భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు గైని విఠల్‌, సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, సర్పంచ్‌ బేగరి రాజు, మాజీ జడ్పిటిసి వినయ్‌కుమార్‌, వైస్‌ ఎంపిపి ...

Read More »

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ డీలర్లను తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ఒక్కో రేషన్‌ కార్డుకు ప్రతినెల 75 రూపాయలు కమీషన్‌ చెల్లించాలని జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు గంగాకిషన్‌ అన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు గంగాకిషన్‌ను, ప్రధాన కార్యదర్శి పార్థసారది, వర్కింగ్‌ అద్యక్షుడు సురేందర్‌ను డీలర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రేషన్‌ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేదా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ డీలర్లకు ...

Read More »

కందకుర్తిని లిఫ్టును పరిశీలించిన నీటిపారుదల ఎస్‌.ఈ.

  రెంజల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామ శివారులోని ఎత్తిపోతల పథకాన్ని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ గంగాధర్‌ బుధవారం సందర్శించారు. ఇటీవలే గ్రామానికి చెందిన రైతులు లిఫ్టు వద్ద దొంగతనానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌, స్టాటర్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపి కె.కవితను వేడుకున్నారు. స్పందించిన ఎంపి కవిత త్వరలోనే లిఫ్టు వాడకంలోకి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగించేందుకు దాన్ని పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. 4 స్టాటర్లు, ట్రాన్స్‌షార్మర్‌ త్వరలోనే బిగించే ఏర్పాటు ...

Read More »

ప్రతిబ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

  రెంజల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం నీలా జిల్లా పరిషత్‌ పాఠశాలలో 2016 మార్చి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన దత్తాత్రి రావ్‌, రాధాబాయి, జాగీర్దార్‌ల జ్ఞాపకార్థం వారి వారసుడు సదాశివ నిలేకర్‌ ఆద్వర్యంలో 2004 సంవత్సరం నుంచి ప్రతియేటా జ్ఞాపిక, 1000 రూపాయల నగదు బహుమానం అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఈయేడాది మార్చిలో ప్రతిభ కనబరిచిన సీమబేగం, యూనోస్‌ బేగ్‌లను ...

Read More »

పాముకాటుతో విద్యార్థిని మృతి

  – తెవివిలో సంతాపసభ డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ ఎకనామిక్స్‌ రెండో సంవత్సరం చదువుతున్న కె.నిరోశ అనే విద్యార్థిని తన స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ఉసిరిగాయలపల్లిలో పాముకాటుతో మృతి చెందింది. మంగళవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విషసర్పం కాటువేయడంతో మృతి చెందిందని కుటుంబీకుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనతో యూనివర్సిటీలో విషాదం నెలకొంది. వర్సిటీ కళాశాల భవనం ముందు ఏర్పాటు చేసిన సంతాపసమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్యతో సహా అధ్యాపకులు, ...

Read More »

స్వచ్ఛభారత్‌కు రూ. 80 వేల కోట్లు

  – కేంద్ర సంయుక్త కార్యదర్శి నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌ క్రింద పరిశుద్ధ గ్రామాలను ఏర్పరచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 80 వేల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్టు కేంద్ర గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్య విభాగం సంయుక్త కార్యదర్శి అరుణ్‌ భరూచ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి ఒడిషా రాష్ట్రంలోని దియోగడ్‌, గజపతి, అంగుల్‌ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అరుణ్‌ భరూచ ...

Read More »

పారిశుద్యం అస్తవ్యస్థం

  – కంపుకొడుతున్న కాలనీలు – పందుల స్వైర విహారం – పట్టించుకోని గ్రామ పంచాయతీ యంత్రాంగం నందిపేట, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలో వ్యాధుల నివారణకు కనీస చర్యలు చేపట్టడం లేదు. పేరుకు మేజర్‌ గ్రామ పంచాయతీ అయినా రోజురోజుకు జనాభా పెరిగి పట్టణంగా అవతరిస్తున్నప్పటికి అందుకనుగుణంగా కనీస సౌకర్యాలు మెరుగుపరచకపోవడంతో పారిశుద్య వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. గ్రామంలో పెరిగిన నివాస గృహాలతో సమానంగా మురికి కాలువలు ...

Read More »

ప్రతి విద్యార్థి రీసెర్చ్‌ స్కాలర్‌గా ఎదగాలి: జవదేకర్

హైదరాబాద్‌: ప్రతి విద్యార్థి రీసెర్చ్‌ స్కాలర్‌గా ఎదగాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఆకాంక్షించారు. నగర పర్యటనలో భాగంగా ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రక్షణ రంగానికి ఎంత బడ్జెట్‌ కేటాయిస్తున్నామో విద్యారంగానికి అంతే బడ్జెట్‌ కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రశ్నించే విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జవదేకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Read More »

పశువుల కోసం దాణా పంపిణీ

  నందిపేట, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సునందిని పథకంలో ఇంతకు ముందు సభ్యత్వం తీసుకున్న పాడి రైతులకు దూడల దాణా పంపిణీ చేసినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. సర్పంచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కొక్కరికి 90 కిలోల ధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. మొదటి దఫాలో మొత్తం 86 మంది పాడి రైతులకు 7790 కిలోల దాణా పంపినీ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా నట్టల నివారణ మందులను మంగళవారం కూడా పంపిణీ చేశారు. డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌, ...

Read More »

తెవివిలో తీజ్‌ వేడుకలు  

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారా సంస్కృతికి ప్రతిరూపమైన తీజ్‌ వేడుకలు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత వారంరోజుల క్రితం ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ సాంబయ్య, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు, ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌ రాథోడ్‌, డాక్టర్‌ మోతిలాల్‌ రాథోడ్‌, కార్పొరేటర్‌ చాంగుబాయి, తారాచంద్‌, బీంరావు పాల్గొన్నారు. సభాధ్యక్షత వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శాంతాబాయి మాట్లాడుతూ బంజారాల పవిత్ర తీజ్‌ పండగ ప్రాముఖ్యతను వివరించారు. విసి ప్రొఫెసర్‌ ...

Read More »

సాహిత్య బాటసారి కాశీపతి

  కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను కీర్తిస్తూ విలువైన పాటలను, రచనలు అందించిన సాహిత్య బాటసారి కామ్రేడ్‌ కాశీపతి అని వక్తలు కొనియాడారు. విప్లవ మేధావి, వక్త, ప్రతిఘటన పోరాటాల వాణి కాశీపతి సంతాపసభ కామారెడ్డిలో మంగళవారం సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజయ్య, ఖాజామోహినుద్దీన్‌లు మాట్లాడుతూ చరసాలలో ఉండి ఉయ్యాలో… జంపాలో… ఈ దోపిడి కూలదొయ్యాలో… అంటూ గొంతెత్తి చీకటి రోజుల్లోగానం చేసిన స్వరం ...

Read More »

నాటిన ప్రతి మొక్కకు నీరందేలా కృషి చేయాలి

  నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా మొక్కలను నాటిన విధంగా జలహారంలో గ్రామంలోని ప్రతి వ్యక్తి నాటిన మొక్కలకు నీరు అందించేలా కృషి చేసి నిజామాబాద్‌ జిల్లాను హరితజిల్లాగా మార్చినపుడే బంగారు నిజామాబాద్‌ను తీర్చిదిద్దినవారమవుతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో, అటవీ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా గ్రామ పంచాయతీల ...

Read More »

సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

  కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 2న 9 కేంద్ర కార్మిక సంఘాల ఆద్వర్యంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కామరెడ్డిలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా, మునిసిపల్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా రైల్వే గేటు వద్దనుంచి ఇందిరాచౌక్‌, సుభాష్‌రోడ్డు మీదుగా తిరిగి రైల్వే కమాన్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ...

Read More »

ఇప్పటివరకు 7.85 కోట్ల మొక్కలు వెబ్‌సైట్‌లో

  నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను కాపాడినపుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాజీవ్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7.85 కోట్ల మొక్కలను జిపిఎస్‌ ద్వారా వెబ్‌సైట్‌లో వుంచినట్టు తెలిపారు. నూరుశాతం కమ్యూనిటీ ప్లాంటేషన్లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌లను జిమో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. మృతి చెందిన మొక్కల స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలన్నారు. జాతీయ రహదారులు, ...

Read More »

వెజ్జీ మసాలా 65

కావల్సివని కాలిఫ్లవర్ : 1 (చిన్నది) అరటికాయ : 1 కార్న్‌స్టార్చ్ : ఒక టీస్పూన్ మైదా : అర టీస్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్ వెల్లుల్లిపాయలు : 2 రెబ్బలు జీలకర్ర పొడి : అర టీస్పూన్ కొత్తిమీర : అర కట్ట కరివేపాకు : 2 రెమ్మలు పసుపు : ఒక టీస్పూన్ ధనియాలపొడి : 1/4 టీస్పూన్ వెనిగర్ : ఒక టీస్పూన్ కారం : ఒక టీస్పూన్ నిమ్మరసం : ఒక టీస్పూన్ ఉప్పు, ...

Read More »

జన్మదిన వేడుకల్లో పేద చిన్నారులకు బంగారు ఉంగరాలు ఇచ్చిన సినీ నటుడు

ఘనంగా విశాల్‌ జన్మదిన వేడుకలు పసికందులకు బంగారు ఉంగరాలు చెన్నై: పురట్చి దళపతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే తెలుగు నటుడు విశాల్‌ సోమవారం 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆయన జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పేదలకు సహాయాలు, అనాథలకు అన్నదానం చేశారు. విశాల్‌ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని మెర్సీ హోంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు వస్ర్తాలు, బిరియాని తదితరాలను అందజేశారు. అనంతరం ట్రిప్లికేన్‌లోని కస్తూరిబా ప్రభుత్వ ప్రసూతి కేంద్రానికి వెళ్లి సోమవారం జన్మించిన ...

Read More »