Breaking News

తెవివి లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాతృమూర్తికి శ్రద్దాంజలి

 

డిచ్‌పల్లి, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్‌ మాతృమూర్తి అనంత ఇటీవల స్వర్గస్తులు కావడంతో శుక్రవారం వర్సిటీ లా కళాశాలలో శ్రద్దాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, విద్యార్థులు అనంత చిత్రపటానికి పూలమాలలువేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శివకుమార్‌, బిసి యూత్‌ జేఏసి రాష్ట్ర సలహాదారు రాజారాం, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ప్రసన్నరాణి, సత్యనారాయణ చారి, విద్యార్థులు నవీన్‌, రాజు, శేఖర్‌రెడ్డి, మధు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *