Breaking News

బిఈడి సప్లమెంటరీ పరీక్షఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 6 చివరితేది

 

డిచ్‌పల్లి, సెప్టెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఈడి సప్లమెంటరీ పరీక్షఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 6 చివరితేది అని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. 2013-14, 2014-15 ల్యాబుల వారికి బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, అలాగే 2011-12, 2012-13 బ్యాచుల వారికి చివరి అవకాశంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. ఇందులో భాగంగా థియరి, ప్రాక్టీకల్‌ పరీక్షలు నిర్వహిస్తామని సిఓఈ వెల్లడించారు. ఈ పరీక్షలన్ని కూడా సెప్టెంబరు మాసంలోనే నిర్వహించే అవకాశం ఉంది.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *