Breaking News

Daily Archives: September 3, 2016

తెరాస గూటికి కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌

– గులాబి కండువా కప్పుకున్న ఛైర్‌పర్సన్‌ సుష్మ కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకున్నట్టే జరిగింది… ఊహించిన విధంగానే కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఇదివరకే కాంగ్రెస్‌లో గెలిచిన కౌన్సిలర్లు చాలా మంది తెరాస కండువా కప్పుకున్న నేపథ్యంలో ఛైర్మన్‌ సైతం తెరాసలో చేరుతారన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ తెరాసలో చేరడం సర్వత్రా ...

Read More »

ఆర్మీ అధికారులకు పొట్టా!?

ఆర్మీ అధికారులంటే.. క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి మారుపేరు. పెద్ద పెద్ద పొట్టలున్న వారు యూనిఫాంతో ప్రజల్లోకి వెళితే అది ఆర్మీకే అవమానం. స్థూలకాయం తీవ్ర అనారోగ్యాలకు కారణమవడమే కాకుండా యుద్ధ సన్నద్ధతను కూడా దెబ్బతీస్తుంది. సైనికులు, అధికారుల్లో స్థూలకాయం తగ్గించేందుకు కఠిన చర్యలు తప్పవు. ఇకపై ఏటా అధికారులు, సైనికుల పనితీరుతో పాటు స్థూలకాయం వచ్చే అవకాశాలు, ఇప్పటికే ఉన్నవారిలో తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక పంపించాలి. – ఇండియన్‌ ఆర్మీ

Read More »

నేను ‘రబ్బర్ సింగ్’ అంటేనే పవన్‌కు పౌరుషం… పవన్ ఫ్యాన్స్ ఖుషీ… రోజా వ్యాఖ్య

ఎలా మాట్లాడాలో, దేన్నయినా ఎలా తమకు అనుకూలంగా మలచుకోవాలో రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు. వైకాపా ఎమ్మెల్యే రోజా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ రాజకీయాల్లో బాగానే ఆరితేరినట్లు కనబడుతోంది. మొన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో సఫలమైందనే చెప్పాలి. ఇంతకీ ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏమిటయ్యా అంటే… తను పవన్ కళ్యాణ్‌ను గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అని అన్నందుకే ఆయనకు పౌరుషం వచ్చి ప్రత్యేక హోదాపై మాట్లాడారని, అంత ఆగ్రహం కూడా వచ్చిందని ...

Read More »

ఇంటి ముందుకే వైద్యం!

ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులోకి అపర సంజీవిని ‘కాల్‌హెల్త్‌’ సంస్థ వైద్య సేవల రంగంలో వినూత్నం.. ‘సత్యం’ రాజు కోడలు సంధ్యారాజు సారథ్యం హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నివాసముంటున్న 65 ఏళ్ల శాంతమ్మకు కాలి కండరాలు పట్టేశాయి. ఆమె నడవలేని స్థితికి చేరారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఎవరూ లేరు. దీంతో ఆమె ‘కాల్‌హెల్త్‌’కు ఫోన చేశారు. వెంటనే సిబ్బంది అక్కడి వైద్య నిపుణుడిని ఆమెతో మాట్లాడించారు. వైద్యుడి సూచన మేరకు ఫిజియోథెరపీ నిపుణుడు శాంతమ్మ ఇంటికి వచ్చారు. అవసరమైన పరీక్షలు చేశారు. మందులు కూడా వాళ్లే తెచ్చి ...

Read More »

టోల్‌గేట్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం

మానవ సుఖానికి సంతోషానికి అభివృద్ధి దోహదం కావాలి.సుఖంకోసమే అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తాం. రోడ్లు అభివృద్ధికి సోపానాలు అనేది అందరికి తెలిసిందే. మరి ఈ సోపా నాలే మృత్యుమార్గాలైతే ఎవరితో చెప్పుకోవాలి?ఎక్కడి నుంచి అన్వేషించాలి?రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. సంఘటనలు జరిగినప్పుడు ప్రమాదాల్లో మరణించినవారికి సంబం ధించిన సన్నిహితులు, బంధువ్ఞలు గుండెలు బాదుకొని ఏడ్చేవారిని చూసి కన్నీరుసైతం ఘనీభవించే స్థితికి చేరు కున్నామనిపిస్తున్నది.మంగళవారంరాత్రి రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం సుతారిగూడా ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్‌ ప్లాజావద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిదిమంది యువ కులు మరణించారు. ...

Read More »

ఆ సొమ్ము ఎక్కడ నుంచి తెచ్చారు?

సహారాను ప్రశ్నించిన సుప్రీం  న్యూఢిల్లీ : ఇన్వెస్టర్లకు చెల్లించిన 25 వేల కోట్ల రూపాయల సొమ్ము ఎక్క డ నుంచి సేకరించారో వెల్లడించి నిజాయతీ నిరూపించుకోవాలని సహారా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘అంత భారీ మొత్తం ఆకాశం నుంచి ఊడిపడదు కదా? ఎక్కడ నుంచి ఈ సొమ్ము తెచ్చారు, ఇతర కంపెనీలు, ఇతర స్కీమ్‌ల ద్వారా ఆ సొమ్ము సేకరించారా, బ్యాంకు ఖాతాల నుంచి వెనక్కి తీసుకున్నారా, ఆస్తులు అమ్మారా? ఈ మూడు కాకుండా మరో ఆధారం లేదు కదా?’’ అని ప్రధాన న్యాయమూర్తి ...

Read More »

నాన్నపై పవన్ కూతురి ప్రేమ..

హైదరాబాద్: పుట్టిన రోజు సందర్భంగా నాన్న పవన్ కళ్యాణ్‌పై కూతురు ఆద్య తన ప్రేమను వ్యక్తపరిచింది. పవన్ బర్త్‌డే సందర్భంగా కూతురి నుంచి తల్లి రేణూ దేశాయ్‌కి ఓ సూచన అందింది. నాన్న పుట్టిన రోజు కాబట్టి ఫోన్‌లో నాన్న ఫొటో పెట్టుకో మమ్మీ అని ఆద్య తల్లికి సూచించిందట. దీంతో ఆద్య సంతోషం కోసం తన ఫోన్‌లో ఫొటోను మార్చేసుకున్నారట రేణూదేశాయ్. అంతే కాకుండా తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్‌లో కూడా తన ఫొటోకు బదులుగా పవన్ ఫొటోను పెట్టారామె. అయితే ఈ ...

Read More »

ఎన్టీయార్‌ నో.. బన్నీ ఎస్‌?

‘జనతా గ్యారేజ్‌’ విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తర్వాతి సినిమా గురించి అప్పుడే చర్చలు ప్రారంభించేశాడు ఎన్టీయార్‌. తనకు స్నేహిడుడైన వక్కంతం వంశీతోనే ఎన్టీయార్‌ సినిమా చేస్తాడని సినీ జనాలు అనుకున్నారు. వంశీ కూడా దర్శకుడిగా అరంగేట్రానికి ఎన్టీయార్‌నే ఎంచుకున్నాడని సమాచారం. అయితే వక్కంతం వంశీతో ప్రాజెక్టు పట్ల ఎన్టీయార్‌ అంత ఆసక్తిగా లేడని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాజెక్టు బన్నీ చేతిలోకి వెళ్లినట్టు సమాచారం. వంశీ చెప్పిన స్టోరీ విన్న బన్నీ బాగా ఇంప్రెస్‌ అయ్యాడట. వెంటనే ఆ కథను ఓకే చేసేశాడట. బన్నీ ...

Read More »

బెంగళూరులో మహిళా మృతదేహంతో శృంగారం.. ఇద్దరు యువకుల అరెస్ట్..

మానవత్వం మంటగలిసిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనుకుంటే.. మహిళ మృతదేహాలను కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదు. అలాంటి సభ్యసమాజం తలదించుకునే ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో ఇద్దరు యువకులు ఓ మహిళను హతమార్చి.. ఆమె మృతదేహంతో శృంగారంలో పాల్గొన్న ఘటన కలకలం సృష్టించింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పానీపూరీ షాపును నడుపుతున్న ఓ వ్యక్తి వద్ద, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. గత ఏడాది పానీ పూరీ షాపులో పనిని వదులుకున్న రాజీవ్‌కు రూ.7500లను షాపు యజమాని ఇవ్వాల్సి ఉంది. ...

Read More »