Breaking News

Daily Archives: September 15, 2016

చైనా, జపాన్ లకు చదువు చెప్పిన భారత దేశం

  మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది. ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే ఆ దేశాలు మన దగ్గర పాఠాలు నేర్చుకున్నాయి. మన దేశం మీద దాడులు చేసి, మన గ్రంధాలను ఎత్తుకొని వెళ్ళాయి. మన ...

Read More »

ఎన్నాళ్లీ తప్పుల ప్రశ్నాపత్రాలు?

మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడపదాట లేదన్నట్లుగా ఉంది పరీక్షల నిర్వహణలో పాల కుల వైఖరి.పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వ హిస్తామని,తప్పులులేకుండా,లీక్‌లకు అవకాశం లేకుండా జరుపుతామని పదేపదే పాలకులు ప్రకటిస్తున్నా ఆచర ణకు వచ్చేసరికి అవికాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. మరీముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు కీలకంగా ఉన్న ఎంసెట్‌ పరీక్షల విషయంలో గత పది,పదిహేనేళ్లుగా జరుగుతున్న తంతుచూస్తుంటే ఆవేదన కలగకమానదు. అరమార్కుతోటే విద్యార్థుల భవిష్యత్తే మారిపోతుంది. అలాంటి కీలకపరీక్షల విషయంలో నిర్వాహకులు ఎంత టి అశ్రద్ధవహిస్తున్నారో జరుగుతున్న పరిస్థితులు చెప్ప కనే చెబుతున్నాయి. వివిధకారణాలతో రెండుసార్లు నిర్వ ...

Read More »

ఐఫోన్‌7కు ప్రీ బుకింగ్స్‌ షురూ..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో యాపిల్‌ ఐఫోన్‌ 7, 7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లకు ముందస్తు బుకింగ్స్‌ జరుగుతున్నాయి. ఈ ఫోన్లపై ఆసక్తి ఉన్న వారు యాపిల్‌ ఆథరైజ్డ్‌ స్టోర్లకు వెళ్లి లేదా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్స్‌ చేసుకుంటున్నా రు. హైదరాబాద్‌లో యా పిల్‌ ఫోన్లను విక్రయిస్తున్న యాప్‌ట్రోనిక్స్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తోంది. మరికొన్ని ఆథరైజ్డ్‌ స్టోర్లు కూడా ఐఫోన్ల కోసం ప్రీ బుకింగ్‌ సదుపాయం కల్పిస్తున్నాయి. ఉత్తరాదిలోనూ జోరుగా ప్రీ బుకింగ్స్‌ జోరుగా జరుగుతున్నాయి. ...

Read More »

ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌..

నెల్లూరు రూరల్‌ : ట్రాక్టర్‌ ఆపి చార్జింగ్‌ పెట్టిన మొబైల్‌ ఫోన్‌ తీసుకుని రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తిని అదే ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ రోడ్డులో పొట్టేపాళెం సమీపంలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు పొదలకూరు రోడ్డు సెంటర్‌కు చెందిన జి.వెంకటరమణ్య తన ట్రాక్టర్‌తో ఇసుక తీసుకువచ్చేందుకు పొట్టేపాళెం ఇసుకరీచ్‌కు బయలుదేరాడు. తోడుగా కుమారుడిని తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ తక్కువగా ఉండటంతో పొట్టెపాళెం పాత హరిజనవాడ సమీపంలోని మూడోమైలు (గుడితూము) వద్ద ట్రాక్టర్‌ను ...

Read More »

కుండపోత

⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లలో భారీ వర్షాలు ⇒ మళ్లీ వణికిన భాగ్యనగరం.. రాత్రంతా భారీ వర్షం ⇒ చెరువులను తలపించిన రోడ్లు.. నీట మునిగిన పలు ప్రాంతాలు ⇒ గుడిసెలోకి నీళ్లు చేరడంతో వృద్ధుడి మృతి ⇒ రంగారెడ్డిలో కొట్టుకుపోయిన కారు.. ఆరుగురు గల్లంతు ⇒ మరో ఘటనలో బైక్ కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతు ⇒ వికారాబాద్‌లోని కొత్తగడి వద్ద కొట్టుకుపోయిన రైల్వేట్రాక్ ⇒ మెదక్ జిల్లా వెల్దుర్తిలో 15 సెంటీమీటర్ల  వర్షపాతం ⇒ మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్: ...

Read More »

దేశంలో త్వ‌ర‌లో మ‌రో 27 స్మార్ట్ సిటీల ప్ర‌క‌ట‌న‌… బ్రిక్స్‌లో వెంక‌య్య వెల్ల‌డి

విశాఖపట్నం: పట్టణీకరణపై విశాఖపట్నంలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు బిఆర్ఐసిఎస్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణ ఆఫ్రికా.. బ్రిక్స్) శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు పెట్టుబడులు, పట్టణీకరణ, కొత్త నగరాలు కొత్త విధానాల రూపకల్పనతో పాటు పలు సవాళ్లకు పరిష్కార మార్గాల అన్వేషణ‌పై చర్చలు జరుపుతారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని కేంద్ర పట్టణాభి వృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ ప్రాంత పేదరికం నిర్మూలన, స‌మాచార ...

Read More »

రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ

నటి రేణు దేశాయ్  తన వ్యక్తిగత జీవితంపై వెకిలిగా మాట్లాడుతున్నవారిపై స్పందించారు.  వెల్ విషర్స్,  అభిమానులు  తన పట్ల చూపిస్తున్న ఆదరణపై కృతజ్ఞతలు చెప్పిన ఆమె ట్విట్టర్ లో ఒక లేఖను పోస్ట్ చేశారు.  దీంతొపాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఇది చూశాక  అయిన వాళ్లు తన ధోరణిమార్చుకోవాలంటూ  కోరారు. దీంతోపాటుగా తెలుగును ఇంగ్లీషు లో  చెప్పిన ఆమె  ఏమైనా  వ్యాకరణ దోషాలుంటే  క్షమించాలని కోరారు.  అచ్చ తెలుగులో కాకపోయినా.. ఆంగ్లంలో టైప్ చేసినప్పటికీ, ఎలాంటి తప్పులు లేకుండా  ఉండడం విశేషం. ...

Read More »

ఇక మగాళ్ళూ శిశువులకు జన్మనివ్వొచ్చు.. అదీ మహిళల అవసరం లేకుండానే.. ఎలాగంటే?

మాతృత్వం అనేది మహిళకే చెందిందని అనుకుంటాం. కానీ.. మగాళ్ళూ శిశువులకు జన్మనివ్వవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. అదీ మహిళ అవసరం లేకుండానే పురుషులు సంతానం పొందే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ఈ నూతన పద్ధతి మగ లెస్బియన్లకు ఎంతగానో పనికొస్తుందని పరిశోధకులు అంటున్నారు. దీని ప్రకారం పురుష వీర్యకణాలను మరో మగాడి చర్మ కణాలతో కలిపి.. దానిద్వారా పిండం ఉత్పన్నమయ్యేలా.. అదే కాలక్రమేణా శిశువుగా రూపుదాల్చుతుందని.. ఈ విధంగా పురుషులు కూడా బిడ్డకు జన్మనివ్వవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఎలుకలపై జరిపిన ఈ పరిశోధన ...

Read More »

ఆ పది కథలూ బ్లాక్‌బస్టర్‌లే!

నాని మజ్ను సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమాకు u/a సర్టిఫికెట్‌ను ఇచ్చింది సెన్సర్ బోర్డు. ఈ నేపథ్యంలో నాని కొన్ని విషయాలను పంచుకున్నాడు. తాను ఇంతకుముందు విన్న కథల గురించి వివరించి టాలీవుడ్ భవిష్యత్‌పై జోస్యం చెప్పాడు. ‘‘ఇటీవలి కాలంలో నా ఆఫీసులో దాదాపు ఓ పది కథలు విన్నాను. అన్ని కథలూ ఎంతో బాగున్నాయి. నేను కాకపోయినా.. వేరే ఏ హీరో అయినా వాటిని సినిమాలుగా తీస్తే ...

Read More »

దసరాకు ఏపీ మంత్రివర్గంలో మార్పులు… ఐదుగురు మంత్రులు ఔట్? ఎవరు వారు? లోకేష్ బాబుకు….

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దసరా నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటివరకు క్యాబినెట్‌లో చెలామణి అయినా మంత్రులు ఇక ముందు కొనసాగుతారా… లేదా కొత్తవారికి సిఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా అన్నది ఉత్కంఠ కొనసాగుతుంది. మరోపక్క… లోకేశ్ బాబును మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఐటీ శాఖతో పాటు మరో కీలకమైన శాఖను కట్టబెట్టనున్నారు. అందుకు సీనియర్ నేతలు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాకతో కొంతమంది ...

Read More »

కావేరీ ఇష్యూ.. రజనీకాంత్‌కు లింక్ పెట్టిన బీజేపీ.. కబాలి నోరు విప్పుతారా?

తమిళనాడు-కన్నడ రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకున్న కావేరి జలాల వ్యవహారం.. తమిళ సూపర్ స్టార్ కబాలి హీరో రజనీకాంత్‌కూ తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ వ్యవహారంపై కబాలి హీరో నోరు విప్పాలని, తమిళనాడు ప్రజలకు రజనీ కాంత్ మద్దతు తెలపాలంటూ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ రజనీ కాంత్ కావేరీ ఇష్యూపై నోరు మెదపక మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ ప్రజల నిరసనలను ఖండిస్తూ.. చెన్నైలో బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ...

Read More »