Breaking News

Daily Archives: October 26, 2016

మొత్తం రుణాలు చెల్లించినవారికి వడ్డిలో తగ్గింపు

  నిజామాబాద్‌, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముద్ర రుణాల భాగంగా శిశువులో ఇచ్చిన విధంగా కిషోర్‌, తరుణ్‌లో సైతం రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా సంప్రదింపులు సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ముద్ర రుణాల భాగంగా శిశువులో ఇచ్చిన రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి కిషోర్‌, తరుణ్‌ పథకాలలో నిర్ణీత రుణాలు అందించాలని తెలిపారు. క్రాప్‌ రుణాలు మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి బ్యాంకు నియమాల ...

Read More »

కొత్త సాంకేతికతతో రెండు పడకగదుల ఇళ్ళు…

  నిజామాబాద్‌, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పథకంపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌యోగితా రాణా తన చాంబరులో కెప్టు సంస్థ ప్రతినిధి సమితతో సమీక్షించారు. బుధవారం కలెక్టర్‌ చాంబరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కొత్తగా చేపడుతున్న రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను సాంకేతికను ఉపయోగించి నిర్మించడానికి గల తీరు, తెన్నులను పరిశీలించిన పిదప పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ సత్యమూర్తిని, హౌజింగ్‌ పిడి చైతన్యకుమార్‌ను, డిపిఆర్‌ఇ ప్రేమ్‌కుమార్‌ను గతంలో ఎంపిక ...

Read More »

డిమాండ్‌ను బట్టి మొక్కల పెంపకం చేపట్టాలి

  నిజామాబాద్‌, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలాల వారిగా, గ్రామ పంచాయతీల వారిగా, గ్రామాల వారిగా ఏమొక్కలకు డిమాండ్‌ ఉందో గుర్తించి అందుకనుగుణంగా నర్సరీల్లో మొక్కలను పెంపకం చేయాలని జిల్లా కలెక్టర్‌డాక్టర్‌ యోగితా రాణా అధికారులకు తెలిపారు. బుధవారంసాయంత్రం ప్రగతిభవన్‌లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన తెలంగాణ హరితహారం సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలోను, వచ్చే సంవత్సరంలో మొక్కల ఏర్పాట్లకు జియో ట్యాగింగ్‌ పూర్తి చేసి నివేదిక అందివ్వాలని, దాంతోపాటు మొక్కలను ఏర్పాటు చేసే స్థలాలను సూచించాలని ...

Read More »

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

  కామారెడ్డి, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కామారెడ్డి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్‌ కుటుంబ పాలన నడుస్తుందని, ప్రాజెక్టుల పేరిట వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాల పేరిట ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ...

Read More »

పాఠశాలల్లో జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

  కామారెడ్డి, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల భవనాన్ని, తరగతి గదులను, మరుగుదొడ్లను పరిసరాలను పరిశీలించారు. పలు తరగతి గదులకు వెళుతూ విద్యార్థులను ఒక్కొక్కరిని పలు ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరును పరిశీలించారు. మరుగుదొడ్లను బాగుచేయాలని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, విద్యాబోధనను మరింత మెరుగుచేయాల్సిన అవసరముందని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ...

Read More »

ఈత మొక్కలను పరిశీలించిన ఎక్సైజ్‌ అధికారులు

  కామారెడ్డి, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలోని పాల్వంచ, ఇసాయిపేట, కామారెడ్డి మండలంలో శాబ్దిపూర్‌ గ్రామంలో నాటిన ఈత మొక్కలను బుధవారం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ గ్రామాల్లో నాటిన ఈత మొక్కలను పరిశీలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని గీత కార్మికులతో మొక్కల సంరక్షణ గురించి చర్చించారు. ఇందుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువుల నుంచి చెట్లను రక్షించేందుకు కంచెలు నాటాలని సూచించారు. మొక్కలకు నీటిని ...

Read More »

కలెక్టరేట్‌ ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ధర్నా

  కామారెడ్డి, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులతో ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.హెచ్‌.భానుప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం గర్హణీయమన్నారు. ఈ కారణంగా డిగ్రీ, ఇంటర్‌ పూర్తిచేసిన ...

Read More »

కామారెడ్డిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని అందుకు మునిసిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంగా పనిచేయాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం కామారెడ్డి మునిసిపల్‌ పాలకవర్గం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి పట్టణం హైదరాబాద్‌కు సమీపంలో ఉందని, పట్టణం అభివృద్ది అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. పట్టణంలో ఇప్పటికే ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ

  నిజాంసాగర్‌, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో బుధవారం మాగి గ్రామానికి చెందిన గుర్రపు రజితకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 75 వేల రూపాయల చెక్కును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంతు షిండే బాధితురాలికి పంపిణీ చేశారు. ఆరోగ్యం రీత్యా సిఎం సహాయనిధి కింద మంజూరుకావడంతో చెక్కు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

Read More »

వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసనరెడ్డి నిజాంసాగర్‌, అక్టోబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఏడాదిన్నర కాలంలో 24 గంటల విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసనరెడ్డి అన్నారు. బుధవారం నిజాంసాగరన మండల కేంద్రంలో నూతనంగా కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీరాజన అతిథి గఋహ భవనానికి భూమిపూజచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ...

Read More »

యుపి సమాజ్‌వాదీలో ముసలం!

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. బాబా§్‌ు, అబ్బా§్‌ుమధ్యనెలకొన్న అగాథాన్ని పూడ్చేందుకు తండ్రి ములాయంసింగ్‌ చేస్తున్న యత్నా లు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. సమాజ్‌వాదీపార్టీ కీలక నేత అమర్‌సింగ్‌, తన సోదరుడు శివపాల్‌యాదవ్‌నే బలపరిచిన ములాయంసింగ్‌ తనయుణ్ణి సిఎం పదవి నుంచి తప్పించేదిలేదని, మరొకరికి ఇచ్చేదిలేదని తెగేసి చెప్పినా ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌మాత్రం అవమా నం జరిగిందంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు. పైగా తన పుట్టినరోజున ఏర్పాటైన సమావేశంలో తండ్రి, బాబా§్‌ు ల ఆశీర్వాదం అందుకున్న అఖిలేష్‌ పార్టీలోనికి తిరిగి వ చ్చిన ...

Read More »

సౌదీలో విచిత్రం.. పెళ్లయిన 2 గంటలకే విడాకులిచ్చాడు

సౌదీ: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది పెద్దలు చెప్పిన మాట. కలవని మనసుల కాపురం కన్నా.. విడిపోయి ఆనందంగా ఉందాం.. అన్నది నేటి తరం అభిప్రాయం. అందుకు ఎంచుకున్న మార్గం విడాకులు. సాధారణంగా పెళ్లయిన కొద్ది కాలం తర్వాత గానీ ఈ విడాకుల అవసరం రాదు. కానీ ఓ యువకుడు పెళ్లయిన రెండు గంటల్లోనే విడాకులకు దరఖాస్తు చేశాడు. సౌదీలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సౌదీ అరేబియాలోని ఓ నగరంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన తర్వాత పెళ్లి ...

Read More »

క్లిక్‌ చేసే ముందు ఒక్క నిమిషం..

ఒకప్పటిలా మోసం చేయడానికి పరిచయం అక్కర్లేదు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటివి వచ్చిన తరువాత.. మోసాలు చేసేవాళ్లు ఎక్కడుంటారో మనకు తెలియదు. పొరపాటున వాళ్ల వలలో చిక్కామంటే మోసపోవడం ఖాయం. నెటిజన్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ యువకుడు వీడియో తీసి వాట్సప్‌ ద్వారా అందరికీ షేర్‌ చేస్తున్నాడు. అందులోని సలహాలే ఇవి. వాట్స్‌పలో ఇలాంటి వీడియోలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అలాంటి వాటిలో ఒకటి – ‘‘ఈ పాప గుండె జబ్బుతో బాధపడుతోంది. ఈ వీడియో లేదా ఫోటో మీరు ఓ పదిమందికి పంపినట్లయితే.. ఒక్కొక్కరి ...

Read More »

మగవాళ్లకు కూడా ఆ పిల్స్ వచ్చేశాయ్ !

శాస్త్రసాంకేతికరంగాల నూతన ఆవిష్కరణలతో మానవుడు రోజురోజుకూ తన సహజత్వాన్ని కోల్పొతున్నాడు. గర్భనిరోధానికి ఆడవారు, మగవారూ పడేపాట్లకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ టాబ్లెట్ కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. మగవారి శరీరంలో శుక్రకణాల చలనాన్ని (కదిలికను) కొంతకాలంపాటు నిస్సత్తువుగా ఉంచే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన ఈ కాంపౌండ్‌కి ‘సెల్-పెనెట్రెటింగ్ పెప్టైడ్’గా పేరు పెట్టారు. కొత్తగా రూపొందించిన ఈ టాబ్లెట్లతో గర్భాన్నినిరోధించడంలో ఆడవారికి మగవారు సహకరించవచ్చు. ఈఆవిష్కరణతో మానవజీవితంలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకాలం గర్భాన్ని నిరోధించడానికి కేవలం ఆడవారు ...

Read More »

మహిళా ఇంజనీర్ సజీవ దహనం..

  బీహార్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఇంజనీర్  ను సజీవ దహనం చేశారు. వివరాల ప్రకారం… బీహార్లో సరితా దేవి అనే మహిళ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ ఆర్ఈజీఏ)లో ముజఫర్ నగర్ లోని మొరౌల్ బ్లాక్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే కొంత మంది దుండగలు అమెను తన ఇంట్లోనే కుర్చీలో తాళ్లతో కట్టేసి సజీవదహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడం ...

Read More »

యూరీ ఘటన మా పాపమే.. లష్కరే తోయిబా.. పోస్టర్లే సాక్ష్యం.. పాకిస్థాన్‌కు షాక్..

యూరీ ఘటన మా పాపం కాదని ఇన్నాళ్లు బుకాయిస్తున్న పాకిస్థాన్ అడ్డంగా బుక్ అయ్యింది. యూరీ ఘటనలో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. లష్కరే తోయిబా సంస్థ యూరీ ఘటనకు బాధ్యత వహించింది. యూరీ ఘటనకు పాల్పడింది తామేనని ప్రకటించింది. ఇందుకు పాకిస్తాన్‌ పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాలో వెలసిన పోస్టర్లే ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. యూరీ దాడిలో హతమైన లష్కరే ఉగ్రవాది ముహమ్మద్ అనాస్ అలియాస్ అబూ సరఖా అంతక్రియల సందర్భంగా జరిగే ప్రార్థనలకు జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ...

Read More »

30 నిమిషాలు దాన్ని పక్కన పెట్టండి

బ్లాక్‌బెర్రీ థంబ్‌.. టెక్ట్సింగ్‌ థంబ్‌.. గేమర్స్‌ థంబ్‌… ఏంటివి అంటున్నారా? స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌ మీద మీ చేతివేళ్లు చేసే పదనర్తనకు ఫలితంగా.. వాటికి వచ్చే అనారోగ్యాలు. అతిగా చేతివేళ్లను వాడడం, స్ర్కీన్‌ మీద వాటిని అటుఇటు అదేపనిగా కదపడం వల్ల చేతివేళ్ల కీళ్లు, కండరాలు, నరాలు దెబ్బతింటాయి. టెక్ట్స్‌ మెసేజ్‌లు విపరీతంగా టైప్‌ చేస్తున్నారనుకోండి బొటనవేలి కదలికలకు సాయపడే కండరాలకి ఇబ్బంది కలుగుతుంది. ఇవేనా స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌ మీద మీ వేళ్లు తకదిమితోం అని అదేపనిగా ఆడిస్తున్నారనుకోండి వేళ్లు కందిపోయి మంటపుడతాయి. ఎక్కువమందిలో ఈ ...

Read More »

గెడ్డం గీయించుకున్న హీరోయిన్

హైదరాబాద్ : హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్‌గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. ...

Read More »

ఈ ప్రయోగం చేసిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించిన హైదరాబాద్ వాసి

హైదరాబాద్/నేరేడ్‌మెట్‌: భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఇంటి భవనం స్లాబ్‌పై వరి పంటను పండించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌కెక్కేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించారు డాక్టర్‌ జి.గణేష్‌బాబు. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని శ్రీకాలనీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సాధించిన ఘనత గురించి వివరించారు. ఈ ఏడాది జూలై 17వ తేదీన తన ఇంటిపై వరి నాట్లు నాటిన ప్పుడు తన గురించి మీడియాలో వార్తలొచ్చాయని, ఈ విషయాన్ని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్స్డ్‌ అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి తెలుసుకుని ...

Read More »

విలువల ఘర్షణే కారణమా ?

మిస్త్రీ‌పై వేటు ఇప్పటికీ మిస్టరీ  టాటా సన్స్‌ బోర్డులో మరో ఇద్దరు డైరెక్టర్లు  గ్రూప్‌ కంపెనీల సిఇఒలకు రతన్‌ భరోసా  సైరస్‌ మిస్ర్తీ తొలగింపు వెనక మిస్టరీ ఇంకా వీడలేదు. టాటాలు పాటిస్తున్న విలువలకూ, మిస్ర్తీ అనుసరిస్తున్న వ్యాపార వ్యూహాలకు మధ్య ఘర్షణే ఈ అసాధారణ పరిణామానికి కారణమన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. మరోవైపు టాటా సన్స్‌ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన రతన్‌ టాటా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ సిఇఒ రాల్ప్‌ స్పెత్, టిసిఎస్‌ సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖరన్‌ను ...

Read More »