Breaking News

Daily Archives: November 2, 2016

చెరుకు రైతులకు అండగా ఉంటాం

చెక్కర కర్మాగారం పునరుద్ధరణపై వారంలో నిర్ణ‌యం – నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చెరుకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల‌కు చెందిన చెరుకు రైతులతో బుధవారం హైదరాబాద్‌లో ఆమె సమావేశమయ్యారు. చెరుకు సాగు విస్తీర్ణం, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెక్కర కర్మాగారాలు మూతపడి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చ‌క్కెర క‌ర్మాగారాలు, రైతుల బకాయిలపై ...

Read More »

గురువారం ఆప్‌ జిల్లా కమిటీ సమావేశం

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆమ్‌ఆద్మీ పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్టు ఆప్‌ జిల్లా నాయకుడు రాణా ప్రతాప్‌ రాథోడ్‌ తెలిపారు. దీనికి ముక్య అతిథిగా ఢిల్లీ మాజీ న్యాయమంత్రి సోమనాథ్‌ భారతి హాజరుకానున్నారన్నారు. ఆయనతోపాటు ఆప్‌ కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి, రాష్ట్రకో కన్వీనర్‌ విశ్వేశ్వరయ్య, రాష్ట్ర నాయకులు శ్రీశైలం, నమ్రత జైస్వాల్‌ తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు, పలురకాల అంశాలపై జిల్లా కమిటీలో చర్చిస్తామని తెలిపారు. ఆప్‌ సానుభూతిపరులు ...

Read More »

విద్యార్థి దీక్ష పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టివియువి ఆధ్వర్యంలో ఈనెల 5న నిర్వహించనున్న విద్యార్థి దీక్షకు సంబంధించిన గోడప్రతులను బుధవారం శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మన్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదలచేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. ప్రబుత్వానికి తెలిసేవిధంగా అన్ని పార్టీల మద్దతుతో టివియువి ఆద్వర్యంలో నవంబర్‌ 5న దీక్ష చేయనున్నట్టు తెలిపారు. దీక్షకు భారీ ఎత్తున విద్యార్థులు తరలిరావాలని ...

Read More »

ఇ హాస్పిటల్‌ ద్వారా రోగులకు మెరుగైన సేవలు

  నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇ హాస్పిటల్‌ ద్వారా జవాబుదారి తనం, నిష్పక్షపాతంగా, బాధ్యతతో పేదవారికి వైద్యసేవలు అందించి వారికి న్యాయం చేయాలని ఇ హాస్పిటల్‌ ఏర్పాట్లను త్వరలో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. బుధవారం యన్‌ఐసిలో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీద్వారా ఏర్పాటు చేయబడిన వీడియో కాన్ఫరెన్సులో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మెరుగైనసేవలు రోగికి అందించేవిధంగా రూపొందించిన మ్యాడుల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ వెంకట్‌, సూపరింటెండెంట్‌ రాములు, ...

Read More »

ఆర్‌ఎస్‌పి జిల్లా సభలువిజయవంతం చేయండి

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 29,30 తేదీల్లో నిర్వహించనున్న ఆర్‌ఎస్‌పి జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నర్సింలు అన్నారు. కామారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో జాతీయ 3వ వామపక్ష పార్టీగా మార్క్స్‌ లెనిన్‌ సిద్దాంతాల ఆధారంగా ఆర్‌ఎస్‌పి స్థాపితమైందన్నారు. దేశవ్యాప్తంగా 15 అసెంబ్లీ స్థానాలను, 2 ఎంపి స్థానాలను సైతం గెలుచుకుందని తెలిపారు. 1942లో ఆర్‌ఎస్‌పి ఏర్పడిందని, జిల్లా ఏర్పడిన తర్వాత ...

Read More »

హరితహారంతో పచ్చదనం

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పచ్చదనం సంతరించుకుంటుందని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్‌లో బుధవారం మొక్కలునాటారు. వార్డులో 300 మొక్కలు నాటినట్టు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పట్టణంలోనిఅన్ని వార్డుల్లో విరివిగా మొక్కలు నాటాలని, పట్టణాన్ని పచ్చలతోరనంగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో టిపివో విజయలక్ష్మి, మునిసిపల్‌ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆద్వర్యంలో నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ మాజీ ఆర్మీ సుబేదార్‌ పింఛన్లకు సంబందించి ప్రభుత్వ నిర్ణయానికి బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడితే వారిని పరామర్శించేందుకు వెళ్లిన ...

Read More »

హెల్మెట్ల వినియోగంపై అవగాహన

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం ద్విచక్రవాహన చోదకులకు పోలీసులు హెల్మెట్ల వినియోగంపై వినూత్నంగా అవగాహన కల్పించారు. హెల్మెట్లు లేకుండా వాహనాలు నడిపిస్తున్న వారికి మెడలో పూలదండలువేసి హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాలకు గురవుతారని, హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. పట్టణానికి వివిధ ప్రాంతాల్లో హెల్మెట్‌ ఆవశ్యకతను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ శోభన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ ఏం చేయకుండానే నెంబర్‌వన్‌ సిఎం ఎలా అవుతావు

  – విపక్ష నేత షబ్బీర్‌ అలీ సూటి ప్రశ్న కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, ఏం చేయకుండానే నెంబర్‌ వన్‌ సిఎం ఎలా అవుతారని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో బుధవారం రైతురుణమాఫీపై కాంగ్రెస్‌ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై షబ్బీర్‌ అలీ మాట్లాడారు. ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల ...

Read More »

నాణ్యతలోపంతో తాడ్‌బిలోలి వంతెన పనులు

  – వంగిన వంతెన, నామమాత్రపు మరమ్మతులు రెంజల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది పనుల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కారణంగా చేసిన పనులు పురోభివృద్దికి పాటుపడకుండా పోతున్నాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బోధన్‌ మండలం పెగడపల్లి, రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి, నవీపేట మండలం కోస్లి హైలెవల్‌ వంతెన నిర్మాణాల కోసం అప్పటి ఎమ్మెల్యే, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి 5.8 కోట్ల నిధులు మంజూరు ...

Read More »

అంతర్జాతీయ తెలుగు సాహిత్య సదస్సుకు డాక్టర్‌ త్రివేణి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆహ్వానం మేరకు నవంబర్‌ 5,6 తేదీల్లో సింగపూర్‌లో జరిగే 5వ అంతర్జాతీయ తెలుగుసాహిత్య సదస్సుకు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి పాల్గొని పత్ర సమర్పణచేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మలేషియా దేశాన్ని కూడా సందర్శించనున్నట్టు ఆమె తెలిపారు. ఇదివరకే అమెరికాలోని ఆటా సభలకు వెళ్లి అనేక సాహిత్య సభల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికలపై సాహిత్య సదస్సుల్లో పత్ర సమర్పణలు చేయడం చాలా ఆనందంగా ...

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  నందిపేట, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని మారంపల్లి గ్రామానికి చెందిన దుడ్డొల్ల పెద్ద నర్సయ్య (40) మంగళవారం రాత్రి విషం సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా బుధవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు మద్యానికి బానిసై, మతిస్థిమితం లేకుండా తిరిగేవాడని కుటుంబీకులు తెలిపారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు.

Read More »

ప్రేమించినందుకు చంపి… శవాన్ని నదిలో పడేశారు !

తప్పుచేస్తే పెద్దలకో, మాకో చెప్పాల్సింది.. మందలించి దారిలో పెట్టుకునేవాళ్లం.. అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.. మా ఆశలరూపం చెదిరిపోయింది.. రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి చదువించుకుంటున్నాం చదువుల రారాజు నా కొడుకు… కన్నీళ్ల పర్యంతమైన ప్రదీప్‌ తల్లి సత్యవతి ప్రదీప్‌ హత్యపై అట్టుడికిన అనకాపల్లి మృతుడి కుటుంబీకులు, గ్రామస్థులు, విద్యార్థుల ఆందోళన నెహ్రూచౌక్‌లో మానవహారం… ఎన్టీఆర్‌ వైద్యాలయం ఎదుట బైఠాయింపు హంతకులను అరెస్టు చేయాలి.. కశింకోట ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ కళాశాల యజమాని, ఎంపీ ముత్తంశెట్టికి వ్యతిరేకంగా నినాదాలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు బాధ్యులపై ...

Read More »

తెలంగాణాలో ప్యాకప్ చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో జెండా పాతేద్దాం.. పవన్ కళ్యాణ్ వ్యూహమిదేనా?

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ (తెలంగాణ రాష్ట్రం)లో ఉన్న తన ఓటు హక్కును రద్దు చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా హైదరాబాద్ నుంచి మకాం మార్చనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఆయన భారీ ప్రణాళికనే రచించుకున్నట్టు తెలుస్తోంది. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2019లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోపు తన సొంత పార్టీ జనసేనను మరింత బలోపేతం చేసి ఎన్నికల ...

Read More »

అక్కినేని అభిమానులకు శుభవార్త.. ఇటలీలో అఖిల్ పెళ్లి.?

అక్కినేని అభిమానులకు శుభవార్త. ప్రేమలో మునిగితేలుతున్న నాగ్ తనయులు చైతూ, అఖిల్ వివాహవేడుకల్లో అఖిల్ ముందుగా పెళ్లికొడుకు కాబోతున్నాడు. చైతూ కన్నా అఖిల్ నిశ్చితార్థం ముందుగా జరగబోతోంది. డిసెంబర్ 9న శ్రేయాభూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టారు. ఫ్యాషన్ డిజైనర్ ‌తో అక్కినేని అఖిల్ ప్రేమలో ఉన్నాడు. అయితే నాగార్జున తన చిన్న కుమారుడి వివాహం సింపుల్‌గా చేసేద్దామని అనుకున్నాడు. అయితే శ్రేయా కుటుంబీకులు మాత్రం గ్రాండ్‌గా చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. అందుకే ఇటలీ ఘనంగా పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారని టాక్. ఇటలీలోని నేపుల్స్, ...

Read More »

30 ఏళ్ళ‌లోపే పెళ్ళి కాలేదా… ఐతే స్మెర్మ్ బ్యాంక్‌‌లో సేవింగ్ సేఫ్

పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ‌య‌సు 18 నుంచి 25 ఏళ్ళు. కానీ, ఇపుడున్న‌కాంపిటీటివ్ యుగంలో మ‌గ‌వారికైనా, ఆడ‌వారికైనా పెళ్ల‌వ‌డానికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. జీవితంలో బాగా సెటిల్ అయిన త‌ర్వాతే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెట్టుకున్న‌ వారంద‌రికీ పెళ్లి లేట‌యిపోతోంది. కెరీర్‌కి, పెళ్లికి ముడిపెట్ట‌డం అంత మంచిది కాదంటున్నారు… పెద్ద‌లు. కెరీర్ కోసం చూసుంటే, యుక్త వ‌య‌సు దాటిపోయి, త‌ర్వాత అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. తాజాగా సర్వేల ప్రకారం 30 దాటితేనే కాని యువతీయువకులు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదట. దీనికి ...

Read More »

ఆన్ చేస్తే చాలు… ఆ ప‌ని కూడా కానిచ్చేస్తాయట… అమెరికా రోబోలు వచ్చేస్తున్నాయ్…

కొన్ని జంటల్లో ఏదో తెలియ‌ని అసంతృప్తి. దీనికి మ‌గ‌, ఆడ తేడా లేదు. అయితే, మ‌గ‌వారి క‌న్నా… ఆడ‌వారిలో ఈ అసంతృప్తి బాగా పెరిగిపోతోంది. దీనికి కార‌ణం అంద‌రిలో ఆశ‌లు, కోరిక‌లు పెరిగిపోవ‌డం. దీనికి త‌గిన వ‌స‌తులు, సౌక‌ర్యాలు, మార్గాలు లేక‌పోవ‌డం. లైంగిక‌ప‌ర‌మైన నిరాశ‌, అసంతృప్తిల‌ను తీర్చేందుకు ఇప్ప‌టికే శృంగార ఆట‌వ‌స్తువులు మార్కెట్లోకి వ‌చ్చేశాయి. ఫారిన్‌లో అయితే ఏకంగా సెక్స్ టాయ్స్ షాపులే ఉన్నాయి. ఇక ఆన్‌లైన్‌లో ఈ ఆట వ‌స్తువుల వ్యాపారం జోరుగా సాగుతూనే ఉంది. కాగా, ఇపుడు తాజాగా సెక్సీ రోబోలు ...

Read More »

23 ఏళ్ల క్రితం చనిపోయి ఇప్పుడు బతికొస్తే…..

న్యూయార్క్‌: భర్త చనిపోయాడనుకొని ఇద్దరు పిల్లలను పోషిస్తూ బతుకుతున్న ఓ భార్యకు 23 ఏళ్ల అనంతరం తన భర్త బతికే ఉన్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది? ఆరు, తొమ్మిదేళ్ల వయస్సులో తమను విడిచి వెళ్లిపోయిన తండ్రి బతికి ఉన్నాడని తెలుస్తే ఇద్దరు పిల్లలకు ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకొన్న 20 ఏళ్ల తర్వాత తన భర్తకు అంతకుముందే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలకూడా ఉన్నారని తెలిస్తే మరో భార్యకు ఎలా ఉంటుంది? తన తండ్రి పేరు ఇంతకాలం భావిస్తున్నట్టుగా టెర్రీ జూడ్‌ సిమాన్స్కీ కాదని, రిచర్డ్‌ ...

Read More »

జయలలిత-కరుణానిధికి పిల్లిశూన్యం పెట్టేశారట.. చెప్పింది ఎవరో తెలుసా..? లండన్ పత్రిక..!

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్య పరిస్థితికి కారణం.. చేతబడేనని లండన్‌కు చెందిన ఆంగ్ల పత్రిక డెయిలీ మెయిల్ వెల్లడించింది. జయలలితకు కానివారే ఆమెకు మాంత్రిక శక్తులతో కూడిన పిల్లిశూన్యం పెట్టేశారని.. డెయిలీ మెయిల్ ఊటంకించింది. సీఎం జయలలిత సెప్టెంబర్ 22వ తేదీ చెన్నై అపోలో ఆస్పత్రిలో డీహైడ్రేషన్ కారణంగా చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్, ఎయిమ్స్, అపోలో వైద్యుల సమక్షంలో చికిత్స అందించబడుతోంది. ఈ నేపథ్యంలో.. నెలపాటు ఆమె అనారోగ్యం పాలవడానికి పిల్లి-శూన్యమే కారణమని ఆంగ్ల పత్రిక పేర్కొంది. తమిళనాడుకు చెందిన ఓ ...

Read More »