Breaking News

పిజి పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ 26 చివరితేదీ

 

డిచ్‌పల్లి, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పిజి రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్‌ 26 వరకు పొడిగించినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ కనకయ్య తెలిపారు.

అలాగే అపరాధ రుసుము 100తో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల ఫీజు చెల్లింపు నవంబర్‌ 26 వరకు చివరి తేదీ అని, అపరాధ రుసుముతో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని సూచించారు. అలాగే బిసిఎ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ 28వ తేదీ చివరి గడువు అని అపరాధ రుసుము 100తో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *