Breaking News

అయ్యప్పస్వాముల భిక్ష

 

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప దీక్షా స్వాములకు మండల పూజా కార్యక్రమంలో భాగంగా భిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్పమాల ధారులు భిక్షలో పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు.

Check Also

వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన గంగిపోగు సుబ్బయ్య 57 ...

Comment on the article