Breaking News

Monthly Archives: November 2016

కొనసాగుతున్న గ్రామసభలు

నిజాంసాగర్‌,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి, ఆరేడు, అచ్చంపేట గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారి రవిందర్‌ మాట్లాడుతూ యాసంగి పంటలు 120 రోజుల్లో పంట వచ్చే విధంగా వేసుకోవాలని రైతులకు సూచించారు. పంటలకు కావాల్సిన విత్తనాలు సబ్సిడీకింద ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నీటిని వృధా చేయకుండా పంటకు కావాల్సిన నీటిని వాడుకోవాలని సూచించారు. కారక్రమంలో అచ్చంపేట సర్పంచ్‌ మణెమ్మ, నీటిపారుదల శాఖ ఏ.ఇ. ...

Read More »

తెలంగాణలో పచ్చదనాన్ని విస్తరించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణను పచ్చల తోరణంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర ఛైర్మన్‌పెద్ది సుదర్శన్‌రెడ్డిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హరితహారాన్ని ఒక యజ్ఞంలా భావించి అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ...

Read More »

ఘనంగా జ్యోతిరావుఫూలే వర్ధంతి

  కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో జ్యోతిరావుఫూలే వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట గల ఫూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చదువులేనిదే జ్ఞానం లేదని, జ్ఞానం లేనిదే పురోగతి లేదన్న సత్యాన్ని 19వ శతాబ్దం తొలినాళ్లలోనే గుర్తించిన జ్యోతిరావుఫూలే విద్యావ్యాప్తికి విశేష కృసి చేశారన్నారు. నిమ్న కులాలు, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాల స్తాపించిన తొలితరం సామాజిక విప్లవకారుడు ఫూలే అని కొనియాడారు. ...

Read More »

వామపక్షాల బంద్‌ విఫలం

  – ఎక్కడా కనిపించని బంద్‌ ప్రభావం కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రబుత్వం రూ. 500, 1000 నోట్లను రద్దుచేస్తు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్‌ కామారెడ్డి జిల్లాలో విఫలమైంది. బంద్‌ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు కళకళలాడాయి. ఆర్టీసితోపాటు ప్రయివేటు వాహనాలు కూడా నడిచాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు వేరువేరుగా ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రోడ్లలో ...

Read More »

రైతులు మద్దతుధరకై కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం సన్న వరి ధాన్యం క్వింటాలుకు రూ. 1800 మద్దతుధర చెల్లిస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్ళు – ఖరీఫ్‌- 2016-17 సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య ...

Read More »

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…

  నందిపేట, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు సంవత్సరాలకోసారి జరిగే తెలుగుదేశం పార్టీ సబ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నందిపేట మండలం అన్నారం, సిర్పుర్‌ గ్రామాల్లో జరిగింది. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. టిడిపిలో కార్యకర్తలకు ఏపార్టీలో లేనివిధంగా ఇన్సురెన్సు సౌకర్యం ఉందని, పార్టీ ఎల్లప్పుడు బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, ప్రజలు టిడిపిని బలపర్చాలని కోరారు.

Read More »

జ్యోతిరావుఫూలే వర్ధంతి

  నందిపేట, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలోగల జ్యోతిరావుఫూలే విగ్రహానికి సోమవారం పూలమాలలువేసి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే అని కొనియాడారు. బిసిలు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కచ్చకాయల రాజేశ్వర్‌, శంకర్‌, నారాయణ, తదితరులున్నారు.

Read More »

పాఠశాలకు గేటు ఏర్పాటు చేయండి…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ముందు భాగంలో ప్రహరీగోడ ఏర్పాటు చేశారు. కానీ గేటు పెట్టడం మరిచిపోవడంతో ముళ్లకంచెతో తడకలు ఏర్పాటు చేశారు. పాఠశాల చుట్టు ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులతో పాఠశాల ముందుబాగంలోని ప్రహరీగోడ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రహరీగోడ నిర్మాణం కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాఠశాల ఆవరణ విశాలంగా ఉండడంతో హరితహారం పథకం ...

Read More »

మోడి దిష్టిబొమ్మ దగ్దం

  నందిపేట, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో పెద్ద నోట్ల వ్యవహారంలో బంద్‌ సందర్బంగా బస్టాండ్‌ ముందు ధర్నా నిర్వహించి ప్రధాని మోడి దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోడి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల 500, 1000 నోట్లను రద్దుచేసి దాదాపు 20 రోజులు గడుస్తున్నా ప్రజల నోటు కష్టాలు తీరలేదని ధ్వజమెత్తారు. ...

Read More »

లారీ ఢీ : ద్వంసమైన వంతెన సైడ్‌వాల్‌

  నిజాంసాగర్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌రావు పల్లి గ్రామ శివారులోగల నాందేడ్‌-అకోల, సంగారెడ్డి 161వ జాతీయ రహదారిపై ఉన్న నల్లవాగు వంతెన సైడ్‌వాల్‌ను గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో విరిగి ప్రమాదకరంగా మారింది. జాతీయ రహదారి కావడంతో నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు ఈ వంతెనపై నుంచి వెళుతుంటాయి. వంతెనపై పెద్ద గుంత ఏర్పడడంతో గుంతను తప్పబోయిన వాహనం సైడ్‌వాల్‌ను ఢీకొనడంతో విరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి ప్రమాదాలు మరిన్ని జరగకముందే సైడ్‌వాల్‌ మరమ్మతులు ...

Read More »

విద్యార్థుల ప్రగతిపై శ్రద్ద వహించండి

  బీర్కూర్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల ప్రగతిపై శ్రద్ద చూపించాలని పాఠశాల ప్రధానోపాద్యాయులు విఠల్‌ అన్నారు. మైలారం గ్రామంలో సోమవారం పాఠశాల అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం కొనసాగింది. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, 6, 7 తరగతుల్లో విద్యార్థుల హాజరుశాతం, పైతరగతుల ఉత్తీర్ణతపై తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు ప్రగతి చాటినపుడే పాఠశాల పేరు ఉన్నత స్థితికి చేరుకుంటుందని, దీనికి ఎస్‌ఎంసి సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పాఠశాలలో అదనపు తరగతి ...

Read More »

మోడి మనసు మారాలని గాంధీజికి వినతి

  బీర్కూర్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో పెద్ద నోట్ల వ్యవహారంపై అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్యులు అవస్థలు పడుతున్నారని, ఇకనైనా భారత ప్రధాని నరేంద్రమోడి మనసు మారేవిధంగా కోరుతూ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్‌ నాయకులు వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్‌ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్‌ నాయకులు గాందీచౌక్‌లో గల గాంధీ విగ్రహానికి సామాన్య ప్రజలు పడుతున్న అవస్తలు చూసైనా మోడి మనసుమారాలంటూ ...

Read More »

పెళ్లిళ్ల సీన్‌లో 90శాతం దిగజారిన పసిడి అమ్మకాలు

కొంతమంది వ్యాపారులైతే చినచిన్న ఆర్డర్లు మాత్రమే వచ్చాయని ఎందుకంటే కస్టమర్లు డెలివరీ తీసునేందుకుసైతం వెనుకాడుతున్నారని పెద్దనోట్ల రద్దువల్ల వారివద్ద నగదు కొరత తీవ్రంగా ఉందని ప్రమీలా జ్యుయెలర్స్‌ ఎస్‌కెవెల్లి పేర్కొన్నారు. కొంతమంది కస్టమర్లు అయితే తమకు వాయిదాల్లో చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌చేస్తున్నారని అయితే ఇది ఎంత మాత్రం సాధ్యం కాదని ఆయన పేర్కొంటున్నారు. ఇతరస్థాయిలో అందరికీ చెల్లింపులు చేయాల్సి ఉన్నందున వియాదా పద్దతుల్లో చెల్లింపులు సాధ్యంకాదని ఆయన అన్నారు. అలాగేచెక్కులు లేదా ఆన్‌లైన్‌ పేమెంట్లు కూడా తిరస్కరిస్తుండటంతో ఎక్కువశాతం విక్రయాలు పడిపోయాయి. ఇండియన్‌ ...

Read More »

అఆ..వినోద్..ని

చిన్ని తెర హీరో…యిన్ ఇప్పటి వరకు 100 గెటప్‌లు కామెడీ షోల్లో అలరిస్తున్న వినోద్ అందమైన అమ్మారుు. పెళ్లీడుకొచ్చింది. మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కాని వినోదిని మాత్రం చిన్నబుచ్చుకుంది. ఎందుకని? ‘‘నేను మగవాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటండీ?’’ అంటూ నవ్వేస్తాడు వినోదిని అలియాస్… వినోద్‌కుమార్. తనను తాను అందమైన అమ్మాయిగా మలచుకుని చిన్నితెర సాక్షిగా నవ్వుల పంట పండిస్తున్న  పరకాయ ప్రవేశం పేరే వినోద్‌కుమార్. మేకప్‌లో బయటకు వస్తే కొర కొర చూసే ఆకతాయిల నుంచి చిలిపి ...

Read More »

ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం!

దివాలా బాటపట్టాల్సి వస్తుంది. ఇదేమి కొత్త విషయం కాదు. ఎన్నో సంస్థలు వ్యక్తులు ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనా వస్థకు చేరుకున్న ఉదాహరణలుకోకొల్లలు.వ్యక్తి విషయం లో దివాలా అనేది తీవ్రంగా పరిగణిస్తారు. ఒకరకంగా సమాజ బహిష్కరణకు గురైనట్లే.దివాలా తీసిన వ్యక్తిని కానీ, ఆ కుటుంబాన్ని కానీ సమాజం ఎలా చూస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వెచ్చిస్తున్న నిధులు వస్తున్న ఆదాయం పరిగణనలోకి తీ సుకొని పరిశీలిస్తే ఆ వైపు పయనిస్తుందే మోనని ఆందో ళన వ్యక్తమవ్ఞతున్నది.అప్పులమీద ...

Read More »

ఒకే బ్యాంకులో.. రూ. 40 కోట్ల పాతనోట్లు!

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. వాటిని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అలా చేస్తున్నవారిపై ఆదాయపన్ను శాఖ ఓ కన్నేసి ఉంచిందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే.. అధికారులే అశ్చర్యపోయేలా న్యూఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకు శాఖ ఒక దాంట్లో ఏకంగా రూ. 40 కోట్ల పాతనోట్లు డిపాజిట్ అయ్యాయి. కశ్మీరీ గేట్ బ్రాంచిలో ఈ నోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో పాతనోట్లు రావడం ఇదే మొదటిసారని అధికారులు అంటున్నారు. ఎవరెవరు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశారన్న విషయంపై ...

Read More »

కరెన్సీ కష్టాలను తొలగిస్తాం

• బ్యాంకుల వద్ద పరిస్థితులు మెరుగుపడ్డారుు • సామర్థ్యం మేరకు    కొత్త నోట్ల ముద్రణ • పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు • ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్  వెల్లడి • ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేయాలని సూచన ముంబై: నోట్ల రద్దు అనంతరం సామాన్యులు పడుతున్న కరెన్సీ కష్టాలపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తొలిసారిగా స్పందించారు. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సామా న్యుల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ...

Read More »

నేటి పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు హర్తాళ్‌, బంద్‌, నిరసనల పిలుపుకారణంగా ఇవాళ ఉస్మానియా పరిధిలో జరగాల్సిఉన్న పరీక్షలన్నీ వాయిదా వేశారు.అ దేవిధంగా కాకతీయ వర్సిటీ, జెఎన్‌టియు పరిధిలో జరిగే నేడు జరగాల్సిఉన్న పరీక్షలను కూడ వాయిదా వేశారు.

Read More »

పవన్‌పై..వర్మ సెటైర్.. ఈ సారి భలే పేలింది!

రామ్‌గోపాల్ వర్మ… వివాదాలకు మారు పేరు. ఈ విషయం నేడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవుళ్ల దగ్గర నుంచి సినీ హీరోల వరకు ప్రతి ఒక్కరిపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తుండడం, ఆ స్పందనలు కాస్త వివాదాలుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఈ సారి పవన్‌పై వర్మ వేసిన ట్విట్టర్ సెటైర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే, శనివారం క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో మరణించాడు. ఈ సందర్భంగా.. ‘నేను ఎంతో గౌరవించే ‘చే’తో ...

Read More »

అర్థరాత్రి.. చైతూ, సమంత ఏం చేస్తున్నారో చూడండి!

అక్కినేని వారసుడు నాగచైతన్య.. మిల్కీ బ్యూటీ సమంతలు పెళ్లి పీటలెక్కబోవడం దాదాపుగా ఖాయం అయింది. తమ ప్రేమ వ్యవహారం గురించి చిన్న చిన్న క్లూలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ జంట అప్పుడుప్పుడు ఎక్కడో ఒకచోట జంటగా కనిపిస్తూనే ఉన్నారు. ఈ జంట పెళ్లి గురించి నాగార్జున స్వయంగా ప్రకటన ఇచ్చాక బహిరంగంగానే చైతూ, సమంత అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఏకాంతంగా కలుసుకున్న ఫొటోలను కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ...

Read More »