Breaking News

Daily Archives: December 8, 2016

విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయాలి

  -జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్తుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలు పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆద్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చెకుముకి సైన్స్‌ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. జిల్లా కలెక్టర్‌ చేతులమీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిభ పరీక్షలు,సైన్స్‌ పరీక్షల వల్ల విద్యార్థుల్లో ...

Read More »

మధ్యాహ్న భోజన పథకం సమీక్ష

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గత నాలుగురోజులుగా మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలుచేయడం లేదని బుధవారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో ఆందోలన నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ గురువారం పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలొచ్చినా పథకాన్ని ఆపవద్దని, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని డిఇవో భోజన ఏజెన్సీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నరేందర్‌, ఎంఇవో ఎల్లయ్య, పిడిఎస్‌యు అధ్యక్షుడు ఆజాద్‌, ఉపాధ్యక్షుడు ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డు బతుకమ్మ కుంటలో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు ప్రగతి పనులు ప్రారంభించారు. బోరు మోటారు, కల్వర్టు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. లక్ష 50 వేలతో కల్వర్టు నిర్మాణం, 90 వేలతో బోరు మోటారు బిగించినట్టు తెలిపారు. మునిసిపల్‌ సాధారన నిధులతో పనులు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డుకౌన్సిలర్‌ పద్మరాంకుమార్‌గౌడ్‌, నాయకులు పిట్ల వేణుగోపాల్‌, అబ్దుల్‌ అజీజ్‌, ...

Read More »

ఇస్లాం మత సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలని వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో డిసెంబరు 18న ఇస్లాంమత సమ్మేళనం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం బందోబస్తుతోపాటు పలు ఏర్పాట్లు చేపట్టాలని గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను ముస్లిం మతపెద్దలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబరు 18న జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణలోని ముస్లిం మతపెద్దలు సుమారు 10 వేల మందితో సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో మహ్మద్‌ ప్రవక్త ఇస్లాం సూచించినసారాంశాల గురించి ప్రవచనాలుంటాయన్నారు. సమ్మేళనం ...

Read More »

ఇల్లు కూల్చివేతపై పోలీసులకు పిర్యాదు

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వాంబే కాలనీ 31 చరాయిలోని తమ ప్లాట్‌లో ఇల్లు నిర్మిస్తుండగా కొందరు బుధవారం రాత్రి వచ్చి కూల్చివేశారని తస్లీన్‌ బేగం అనే మహిళ గురువారం స్తానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసినట్టు తెలిపారు. 31 చరాయిలో ప్లాట్‌ 412 ను తమకు కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చారన్నారు. అందులో తాము నిర్మాణం చేపడుతున్నామని, గత నాలుగురోజులుగా కనకరాజు, హరీష్‌ అనే వ్యక్తులు ఆ ప్లాట్‌ తమదని బెదిరిస్తున్నారన్నారు. ఇల్లు కట్టవద్దని హెచ్చరించారని తెలిపారు. ...

Read More »

ఎస్‌ఆర్‌కె కళాశాలలో రక్తదాన శిబిరం

  కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ బృందం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, రెడ్‌క్రాస్‌ ఆద్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిహెచ్‌వో అజయ్‌కుమార్‌ హాజరయ్యారు. రక్తదానం చేయడం వల్ల చేసినవారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితిలో రక్తం ఉపయోగపడి ఇతరుల ప్రాణాలు నిలబెడుతుందన్నారు. రక్తదానం పట్ల ఉండే అపోహలను నివృత్తి చేశారు. అనంతరం రక్తదానం చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ గురువేందర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ దత్తాత్రి, ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కు పంపిణీz

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో జక్కపూర్‌ గ్రామానికి చెందిన మచ్కురి రాములుకు సిఎం సహాయనిది రూ. 17 వేల చెక్కును స్తానిక ఎంపిడివో రాములు నాయక్‌, నీటి వినియోగదారుల అధ్యక్షుడు గంగారెడ్డి పంపిణీ చేశారు. మచ్కురి రాములుకు పాము కాటువేయడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందడంతో 40 వేల వరకు ఖర్చు కాగా సిఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవడంతో ఆర్థిక సాయం అందినట్టు తెలిపారు. కాగా గురువారం చెక్కు అందించినట్టు తెలిపారు. ...

Read More »

మత్స్య ఉత్పత్తి కేంద్రం భూముల సర్వే

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట మత్స్య ఉత్పత్తి కేంద్రాన్ని సర్వేయర్‌ గోపాల్‌ స్థల సర్వే నిర్వహించారు. కామారెడ్డి మత్స్య సహకార సంచాలకులు లక్ష్మినారాయణ, డిప్యూటి తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ మస్రూద్‌ సర్వేపనులను పరిశీలించారు. మత్స్య ఉత్పత్తి కేంద్రాం భూమిని సర్వే చేస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్వే పనులు చేపట్టినట్టు తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌డివో, ఫీల్డ్‌ మెన్‌ రాజేందర్‌, తదితరులున్నారు.

Read More »

వైభవంగా లక్ష్మినర్సింహస్వామి ఉత్సవాలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో దడివె రైతు సంఘం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. దడివె సంఘం వారు నిర్మించిన స్వామివారి ఆలయంలో గురువారం వేదపండితులతో తులసీపూజ, యాగం, శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిపించారు. ముందుగా మహిళ భక్తులు, రైతులు మంగళహారతులతో బోనాలు నెత్తినెత్తుకొని, శ్రీవారి ఉత్సవ మూర్తులతో గ్రామ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. సర్పంచ్‌ దడివె ...

Read More »

నగదు రహిత విధానంపై అవగాహన

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో ఎస్‌బిహెచ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గ్రామ రైతులు, డ్వాక్రా మహిళలు, యువజన సంఘాలతో మోర్తాడ్‌ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ నగదు రహిత లావాదేవీలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. తిమ్మాపూర్‌ గ్రామాన్ని కలెక్టర్‌ బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ విధానంపై పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని తహసీల్దార్‌ తెలిపారు. వినియోగదారులు, దుకాణదారులు, మహిళలు మొబైల్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా, పేటిం ద్వారా లావాదేవీలు ఎలా ...

Read More »

వాహనాల తనిఖీ

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవుడు, కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐలు పటేల్‌ బానోజి, నరేశ్‌ల ఆధ్వర్యంలో గత రెండ్రోజులుగా అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గంజాయి, కల్తీకల్లు, నాటుసారా, పలుఇతరత్రా అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపట్టినట్టు వారు తెలిపారు. తనికీల్లో ఎక్సైజ్‌ సిబ్బంది ...

Read More »

నగదు రహిత లావాదేవీలు చేద్దాం…

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే జిల్లాలో ప్రజలందరు స్వచ్చందంగా నగదు రహిత లావాదేవీలు జరపడం అలవాటు చేసుకుంటే మొదటి మెట్టుగా అడుగులు వేయడానికి పునాదులు వేసినట్లేనని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో సమావేశమందిరంలో రెవెన్యూ, బ్యాంకర్లు, మీసేవా, రైతులతో ప్రత్యేకంగా నగదు రహిత లావాదేవీలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్రమంతటా నగదు రహిత లావాదేవీలు ...

Read More »

సాదాబైనామాలను వినియోగించుకోండి…

  బీర్కూర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సారాబైనామాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని మండలంలోని ఆయా వ్యక్తులు సాదా బైనామాల ద్వారా పట్టాలు పొందాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో సాదాబైనామాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కిష్టాపూర్‌, చించోలి గ్రామ పరిధిలో 38 దరఖాస్తులు వచ్చాయని, కిష్టాపూర్‌ గ్రామంలో 18 పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాలకు కలిపి 724 దరఖాస్తులు వచ్చాయని, బీర్కూర్‌ మండలంలో మూడు, నాలుగు రోజుల్లో అర్హులైన రైతులకు ...

Read More »

ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి

  – మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ బీర్కూర్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రతి వ్యక్తి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. గురువారం నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, సంగెం గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఎపిఎం గంగాధర్‌తో కలిసి పరిశీలించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు గ్రామ శుబ్రతకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వల్ల పిల్లలకు, కుటుంబానికి రోగాలు రాకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి ...

Read More »