Breaking News

Daily Archives: December 11, 2016

ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలి

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలనే బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఎదుట ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు వర్సిటీ అధ్యక్షుడు అన్వేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి రాకముందు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని హామీలిచ్చి, ఇపుడు ప్రయివేటు యూనివర్సిటీలను ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ...

Read More »

పాఠశాలలో యోగా తరగతుల ప్రారంభానికి కృషి

  కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవిత పాఠశాలలో నిర్వహించిన 3వ రాష్ట్రస్తాయి యోగా పోటీల ముగింపుకార్యక్రమం ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో లాభదాయకమని, ఇది విద్యార్థులకు చదువుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందన్నారు. యోగాతో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందవచ్చని, యోగ ...

Read More »

ఆర్యక్షత్రియుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు సన్మానం

  కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి ఆర్యక్షత్రియ సంఘంలో ఆదివారం ఆర్యక్షత్రియ ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్బంగా సదాశివనగర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ శ్యాంరావు, జిల్లా సర్పంచ్‌ల ఫోరం అద్యక్షుడు నిట్టు వెంకట్‌రావులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యక్షత్రియుల అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం అద్యక్షుడు నిట్టు రాజేశ్వర్‌రావు, వైస్‌ ఎంపిపి కృష్ణాజిరావు, సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంరావు, ఆర్యక్షత్రియ యువ పరివార్‌ అధ్యక్షుడు రాజు పాటిల్‌, ...

Read More »

అలరించిన మానవ సదన్‌ విద్యార్థుల పాటలు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని న్యాయసేవా సంస్థ సభ్యులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌ అన్నారు. ఈమేరకు ఆదివారం తేజస్‌ ఫౌండేషన్‌ న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి మానవసదన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన అమ్మ యోగితా రాణా జీవితాన అని పాడినపాట అందరిని అలరించింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ తమకు తల్లిదండ్రులు లేరనే భావన మనసులో రానీయవద్దని, జిల్లా కలెక్టర్‌ ఇక్కడి విద్యార్థులకు ఎలాంటి ...

Read More »

బీడీ పెన్షన్‌ దారులు వివరాలు పొందుపరుచుకోవాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకునే బీడీ పెన్షనర్లు జీవన్‌ ప్రమాణ్‌ బయోమెట్రిక్‌ విధానం ద్వారా తమ వివరాలు పొందుపరుచుకోవాలని నూతన బీడీ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శివంది సత్యం కోరారు. బీడీ పెన్షన్‌ లబ్దిదారులు ప్రతియేడు నవంబర్‌ నెలలో లైఫ్‌ సర్టిపికెట్లు అందజేసేవారన్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌ విదానం ద్వారా ఆన్‌లైన్లో ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, పెన్షన్‌ తదితర వివరాలునమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జనవరి నెలాఖరులోగా ఈవివరాలు నమోదు ...

Read More »

ప్రవక్త పుట్టినరోజు మిలాద్‌ ఉన్‌ నబీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ సంక్షేమం కోసం సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రవక్త పుట్టినరోజు మిలాద్‌ ఉన్‌ నబీ అని టిఎస్‌ మేసా ప్రధాన కార్యదర్శి గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ పండగ ప్రాధాన్యత గురించి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవాళికి సత్య, ధర్మాన్ని అందిస్తూ, ఇహ, పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించిన ప్రవక్త జీవితం అందరికి ఆదర్శనీయమన్నారు. శాంతి, ధర్మం, పరస్పర సోదరభావం పెంపొందించుకొని ప్రతి ...

Read More »

యాదవ సంఘం జిల్లా అధ్యక్షునిగా ప్రభాకర్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా యాదవ సంఘం అద్యక్షునిగా కామారెడ్డి పట్టణానికి చెందిన మునిసిపల్‌ కౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌యాదవ్‌ను ఆదివారం ఎన్నుకున్నారు. కామారెడ్డిలో ఆదివారం అఖిలభారత యాదవ మహాసభ కామారెడ్డి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరికెల ప్రభాకర్‌యాదవ్‌ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రభాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ యాదవుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని, తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు తన పదవికి పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో యాదవ ...

Read More »

ఫ్లైట్‌లో టీవీ నటిపై లైంగిక వేధింపులు

ఫిర్యాదు చేసినా సిబ్బంది పట్టించుకోలేదన్న టీనా దత్తా హిందీ టీవీ చానల్‌ నటి, కలర్స్‌ చానల్‌ ‘ఉత్తరన్‌’ షో స్టార్‌ టీనా దత్తాను విమానంలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. దీనిపై ఫ్లైట్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం వైరల్‌ కావాలంటూ… తన ఫేస్‌బుక్‌ పేజీలో జరిగిన విషయాన్నంతటినీ పోస్ట్‌ చేసింది. శుక్రవారం ఉదయం ఆమె జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో ముంబై నుంచి రాజ్‌కోట్‌కు ప్రయాణమయ్యారు. ఫ్లైట్‌లో ఎక్కి కూర్చున్న ఆమెను టేకాఫ్‌కు ...

Read More »

సౌదీలో వ్యాపారం మూసేసిన ట్రంప్

వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ మద్దతుదారులు హిల్లరీకి అండగా ఉంటున్నారంటూ ప్రచారంలో భాగంగా సౌదీ అరేబియాపై ట్రంప్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్ అనర్హుడు. ప్రపంచంలో మెజారిటీ వర్గాల్లో ఒకరైన ముస్లింలపై ఆయన తీరు గర్హనీయం. ప్రెసిడెంట్‌గా ట్రంప్ గెలవడం కల్ల’.. అమెరికా ఎన్నికల సమయంలో సౌదీ అరేబియా యువరాజు స్పందన ఇదీ. ఎన్నికల సమయంలో ట్రంప్, సౌదీ అరేబియా మధ్య మాటల యుద్ధం కూడ జరిగింది. దాని ఫలితమో లేక భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగానో.. తనకు సంబంధించిన సౌదీలోని నాలుగు కంపెనీలను ...

Read More »

యువరాణిలా తయారైన ధోని ముద్దుల కూతురు

భారత్ స్టార్ క్రికెటర్ ధోని ముద్దుల కూతురు జివా ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ధోని సతీమణి సాక్షి ఈ ఫోటోని పోస్టు చేసింది. పొడవైన ఫ్రాక్ లో యువరాణిలా తయారైన జివా పాతకాలం నాటి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఉంది ఆ ఫోటో. దానిని ధోనీ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో పెట్టిన 24 గంటల్లోనే 5 లక్షల మంది లైక్ లు కొట్టారు. ధోని భార్య సాక్షి తరుచూ తన కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో ...

Read More »

డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ

మహారాష్ట్ర : ముంబై టెస్ట్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశారు. మరో బ్యాట్స్ మ్యాన్ జయంత్ యాదవ్ సెంచరీకి చేరువులో ఉన్నారు. మొత్తంగా భారత్ ఆధిక్యం 150 పరుగులు దాటింది. తొలి రెండు రోజులూ ఇరు జట్లూ సమంగా నిలిస్తే.. మూడో రోజు శనివారం భారత్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి విసిరిన సవాల్‌కు ఎదురొడ్డి నిలిచింది. రెండో బంతికే ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా అవుటైనా శతక హీరోలు విరాట్‌ కోహ్లీ (241 బంతుల్లో 17 ఫోర్లతో ...

Read More »

ఆ మహిళా బ్యాంక్‌ మేనేజర్‌పై మనసుపారేసుకున్న ఖాతాదారుడు ఏం చేశాడంటే

హైదరాబాద్: అతడో ఆర్‌ఎంపీ డాక్టర్‌. రోజుకు పదుల సంఖ్యలో రోగులకు వైద్యం చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో అతడికి మంచి పేరుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తన వద్ద ఉన్న నగదును స్థానిక బ్యాంకులో డిపాజిట్‌ చేయడం, నగదును విత్‌డ్రా చేసేవాడు. వారానికి మూడుసార్లు బ్యాంక్‌మేనేజర్‌ను కలిసి డబ్బు ఎక్కువగా ఇవ్వాలని వేడుకునేవాడు. ఆ సమయంలో అతగాడి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆ బ్యాంక్‌ మేనేజర్‌పై మనసుపారేసుకున్నాడు. అటెండర్‌ వద్ద నుంచి ఆమె ఫోన్‌ నెంబర్‌ సంపాదించాడు. ఆ తర్వాత వేధింపుల పర్వానికి తెరలేపాడు. ...

Read More »

మహేశ్ సినిమా టైటిల్ ఖరారు.. వింటే వాహ్వా అనాల్సిందే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్‌తో భారీ బడ్జెట్ మూవీ కోసం పనిచేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాని వేసవికాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో అటు చిత్ర బృందంలోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘వాస్కోడిగామా’, ‘ఏజెంట్ శివ’ వంటి పలు పేర్లను అనుకున్నారు. అయితే, ఈ టైటిళ్ల విషయంలో అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, ...

Read More »

దర్శకుడు బాబీపై.. ఫైర్ అయిన ఎన్టీఆర్!

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. జనతా గ్యారేజ్ విడుదలై ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తన తరువాతి సినిమాను ప్రకటించకపోవడం, ఆ సినిమా గురించి ఎన్టీఆర్ పడుతున్న ఒత్తిడి గురించి వచ్చిన వార్తల నేపథ్యంలో.. ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎట్టకేలకు పవర్ సినిమా దర్శకుడు బాబీతో కల్యాణ్ రామ్ బ్యానర్‌పై ఎన్టీఆర్ తరువాతి సినిమా ఉంటుందని కల్యాణ్‌రామ్ స్వయంగా ...

Read More »

ఆడవాళ్ల నోట్లో సీక్రెట్స్ ఎందుకు దాగవో తెలుసా ?

మహిళలు ఏ విషయాన్నైనా అందరితో పంచుకుంటారు, సీక్రెట్స్ ని బయటపెట్టేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ మగవాళ్లు మాత్రం సీక్రెట్స్ తమలోనే దాచుకోవాలని భావిస్తారు. ఎందుకు ? ఆడవాళ్లు శుక్ర గ్రహం నుంచి మగవాళ్లు అంగారక గ్రహం నుంచి వచ్చారని చెబుతుంటారు. మహిళలు ఏ విషయాన్నైనా అందరితో పంచుకుంటారు, సీక్రెట్స్ ని బయటపెట్టేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ మగవాళ్లు మాత్రం సీక్రెట్స్ తమలోనే దాచుకోవాలని భావిస్తారు. ఎందుకు ? సీక్రెట్స్ ని దాచుకోవడం ఆడవాళ్లకు చాలా కష్టమైన పని. ముఖ్యంగా ఇతరులతో చెప్పకు అన్న విషయాన్నే ...

Read More »