Breaking News

షీటీంపై అవగాహన

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఎస్‌ఐ అంతిరెడ్డి షీ టీం పనితీరుపై అవగాహన కల్పించారు. బాలికలు ఆపద సమయంలో చేయవలసిన పనులపై, మూఢనమ్మకాలపై, బాల్య వివాహాలపై మంగళవారం అవగాహన కల్పించారు. విద్యార్తినిలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించాలని, అన్ని రంగాల్లో బాలికలు ముందుండాలని అన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ సరోజన, తదితరులున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *