Breaking News

బస్టాండ్‌ పరిశీలన

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ ఆర్టీసి బస్టాండ్‌ ను మంగళవారం ఆర్మూర్‌ డిపో మేనేజర్‌ రామచంద్రమూర్తి ఆకస్మికంగా విచ్చేసి సందర్శించారు. బస్టాండ్‌లోని సమస్యలను, దుకాణ సముదాయాలను, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కంట్రోలర్‌ను నియమించాలని, తాగునీటి వసతి కల్పించాలని డిఎం దృష్టికి తీసుకెళ్లగా తాను నాలుగురోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించానని, త్వరలోనే కంట్రోలర్‌ను ఏర్పాటుచేయిస్తామని, వసతులుకల్పిస్తామని పేర్కొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *