Breaking News

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

 

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని వివిద చర్చీల్లో క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్తనలు నిర్వహించారు. పట్టణంలోని జీవదాన్‌ఆసుపత్రిలో క్రిస్మస్‌సంబరాలు జరిపారు. కేక్‌లు కట్‌చేసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు, న్యాయమూర్తి సలీంతోపాటు న్యాయవాదులు శ్యాంగోపాల్‌రావు, భిక్షపతి, గోపాల్‌, నారాయణ, జయప్రకాశ్‌, మస్రూద్‌ తదితర న్యాయవాదులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *