Breaking News

ముహూర్తం కుదిరింది!

మ్ముడు అఖిల్‌ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని ఇదివరకే ప్రకటించాడు నాగచైతన్య. ఆయన చెప్పినట్టుగానే అన్న కంటే ముందే అఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నాడు. శ్రియ భూపాల్‌తో కలిసి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పుడు నాగచైతన్య పెళ్లి కబురు వినిపించడానికి రంగం సిద్ధం చేశాడు. ఆయన కొంత కాలంగా కథానాయిక సమంతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నాగచైతన్య, సమంత నిశ్చితార్థం జనవరి 29న హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిసింది. ఆ మేరకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *