కామారెడ్డి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో అక్షయ ఇన్సిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ ఆద్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఇన్సిట్యూట్ ఎండి భూపాల్ తెలిపారు. సిఎంవివైకె-2 మెప్మా, డిజిటల్ ఇండియా సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ తర్వాత ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 9949173338, 8121988336 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018