Breaking News

నర్సరీని పరిశీలించిన ఎండివో

 

గాంధారి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పోతంగల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్‌ గడ్డ నర్సరీని మంగళవారం ఎండివో సాయాగౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వాహకులతో మాట్లాడి వచ్చే మే, జూన్‌ నాటికి మొక్కలు సిద్దంగా ఉంచాలన్నారు. పాలిథిన్‌ కవర్లలో నింపుతున్న మట్టి మిశ్రమాన్ని అనుకూలంగా ఉంచాలని తద్వారా మొక్కలు మంచిగా మొలకెత్తుతాయన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *