Breaking News

ఎల్లారెడ్డి ఆర్డీవోను కలిసిన తహసీల్దార్లు

 

గాంధారి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డిని మంగళవారం గాంధారి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌ తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడ్డ ఎల్లారెడ్డి డివిజన్‌కు నూతన ఆర్టీవోగా దేవేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వీరికి గాంధారి తహసీల్దార్‌ లక్ష్మణ్‌తోపాటు ఆయా తహసీల్దార్లు కలిసి స్వాగతం పలికారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *