Breaking News

అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

 

గాంధారి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని దుర్గానగర్‌ కాలనీలో ఎస్సీ హాస్టల్‌ సమీపంలో అనిత అనే వివాహిత ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎలాంటి గొడవలు లేనప్పటికి ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *