Breaking News

మధ్యాహ్న భోజనం తనిఖీ

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సన్నబియ్యంతో వారానికి మూడురోజులు కోడిగుడ్లు అందజేస్తు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిందని, ఇలాంటి పథకం మెను తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపిడివో రాములు నాయక్‌ హెచ్చరించారు. బుధవారం ఆదర్శ పాఠశాలలో ఆకస్మికంగా తనికీ చేశారు. ముందుగా పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిని రుచికరంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. ఆయన వెంట కార్యదర్శి వీరభద్రయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *