Breaking News

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మగ్దుమ్‌పూర్‌ గ్రామంలో తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీల కారణంగా ట్యాంకు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో ప్రజలకు నీరు సరిగా అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.ఇ. సుమలత పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప బుధవారం పైప్‌లైన్లు పరిశీలించారు. పైప్‌లైన్లు పంటపొలాల నుంచి ఉండడం, ఎక్కువ లోతులో లేకపోవడం వల్ల రైతులు పొలాలు దున్నేటపుడు తగిలి లీకేజీలు అవుతున్నాయని అన్నారు. లోతు తవ్వించి కొత్త పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *