Breaking News

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిక్షనరీల పంపిణీ

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలోగురువారం కామారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 70 డిక్షనరీలను అందజేశారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పి.సత్యం కూతురు వివాహాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీచేసినట్టు తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయుడు మాట్లాడుతూ రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, లక్ష్మినర్సింలు, కోశాదికారి సత్యం, ప్రతినిదులు డాక్టర్‌ బాల్‌రాజు, ధనుంజయ్‌, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కురిసింది వాన… కామారెడ్డిలోన….

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం భారీవర్షం కురిసింది. ధీంతో రోడ్లన్నీ జల‌మయమయ్యాయి. ...

Comment on the article