Breaking News

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిస్కరణ

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గురువారం మండల విద్యాధికారి గోపాల్‌రావు ఆద్వర్యంలో 2017 సంవత్సర నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్‌టియు జిల్లా కార్యదర్శి రవిందర్‌ జెట్టి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పిఆర్‌టియు ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

ఆయా డివిజన్‌ల‌లో పారిశుద్య పనులు పరిశీలించిన మేయర్‌

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిదిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనుల‌ను ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *