Breaking News

ఆడవారికి మగవాడి అవసరం అందుకే..: ప్రియాంక!

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది. హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’లో మెరిసిన ప్రియాంక ఇప్పుడు ఏకంగా ‘బేవాచ్‌’లో విలన్‌ పాత్ర దక్కించుకుంది. తాజాగా అసోం టూరిజం ప్రచారకర్తగా నియమితురాలైంది ప్రియాంక.

ఈ సందర్భంగా మీడియాతో ఫెమినిజం గురించి మాట్లాడిన ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ స్వయం సాధికారత సాధిస్తున్నారని, మగవాడిపై ఆధారపడి బతికే రోజులు పోయాయని వ్యాఖ్యానించింది. కేవలం శృంగార అవసరం తీర్చుకునేందుకే ఆడవారికి మగవారితో పని అని పేర్కొంది. కాగా, ఇటీవల విడుదలైన ‘బేవాచ్‌’ ట్రైలర్‌లో కేవలం కొన్న సెకెన్ల పాటు మాత్రమే కనిపించడంపై స్పందిస్తూ.. ఆ సినిమాలో తాను చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తున్నానని, త్వరలో విడుదలయ్యే ట్రైలర్స్‌లో తన స్ర్కీన్‌ టైమ్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపిం

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *