Breaking News

గాంధారిలో ఐడియా 4జి సేవలు ప్రారంభం

 

గాంధారి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఐడియా 4జి సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద అయ్యప్పస్వామి భక్తులు 4జి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మెరుగైన సేవలు అందించడానికి ఐడియా దినదినంగా కస్టమర్లకు చేరువలో వస్తుందని, ఇకముందు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఐడియా కంపెనీ ప్రతినిదులు ఉమా శంకర్‌, పృథ్వీరాజ్‌, వెంకటేశ్‌, గాంధారి డిస్ట్రిబ్యూటర్‌ బెజుగం శ్రీధర్‌, స్వాములు అన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *