Breaking News

నర్సరీ మొక్కల పరిశీలన

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారం కార్యక్రమాన్ని వచ్చే ఏడాది పకడ్బందీగా చేపట్టేందుకు నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని, వాటి పనులను ఎంపిడివో రాములు నాయక్‌, వైస్‌ ఎంపిపి గోగుల పండరి, సర్పంచ్‌బేగరి రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు అధిక సంఖ్యలో నాటేందుకు ఉపాధి హామీ ద్వారా నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నర్సింగ్‌రావుపల్లి,సుంకిపల్లి, మాగి గ్రామాల్లో నర్సరీల్లో మొక్కలునాటేందుకు పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు.

Check Also

కుక్క దాడి – పలువురికి గాయాలు

నిజాంసాగర్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సాతేల్లి గ్రామంలో శనివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *